తాజావార్తలు
Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

భారతీయ ఆహారపు సంప్రదాయంలో మజ్జిగకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి కాలంలో దాహం తీర్చే శీతల పానీయంగా, జీర్ణక్రియకు సహాయపడే సహజమైన పదార్థంగా దీన్ని తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటూ సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలో మజ్జిగను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ రోజుకు 1 లీటరు లేదా అంతకంటే ఎక్కువ మజ్జిగ తాగితే శరీరంలో కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీర్ణక్రియపై…

Read More

ఆమె అమాయకత్వమే వారికి బిజినెస్.. బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఏం చేశారంటే..

క్షుద్ర పూజల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్రపూజల పేరుతో మోసాలు చేస్తోన్న ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రాలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఓ మహిళను నమ్మించి ఏకంగా 62 లక్షల రూపాయలు వసూలు చేశారు. తాను మోసపోయానని గమనించిన మహిళ.. వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వివరాల…

Read More
NEET UG 2026 Syllabus: నీట్ యూజీ కొత్త సిలబస్‌ సబ్జెక్టుల వారీగా విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

NEET UG 2026 Syllabus: నీట్ యూజీ కొత్త సిలబస్‌ సబ్జెక్టుల వారీగా విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

హైదరాబాద్‌, జనవరి 11: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ( NEET UG ) 2026 పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన వెలువరించింది. నీట్‌ యూజీ 2026 సిలబస్‌ను జనవరి 10న విడుదల చేసింది. గతంలోనే నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (UGMEB) ద్వారా సిలబస్‌ను నోటిఫై చేసింది. అయితే ఈ ఏడాదికి నీట్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల…

Read More
ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MOUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MOUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గత రెండు మూడు నెలలుగా పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ద మేఘాలను తొలగించేందుకు ఇరాన్-అమెరికా చేపట్టిన శాంతి చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాజాగా ఈ రెండి దేశాలు శాంతిఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా…

Read More
NTR Team: తారక్ రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన

NTR Team: తారక్ రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన

జూనీయర్ ఎన్టీయార్ రాజకీయాల్లో వస్తున్నారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. RAW NTRతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం లేదని తెలిపింది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని.. NTR తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. NTR పేరుతో ప్రకటనలు, కార్యక్రమాలు చేయడానికి.. ఎవరికీ అధికారం లేదు ఎన్టీఆర్‌ కార్యాలయం స్పష్టం చేసింది. Ntr

Read More
సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక

సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక

తెలుగు సినీ చరిత్రలో కామెడీకి సరికొత్త నిర్వచనం చెప్పిన మహానటుడు కమెడియన్ రాజబాబు. తన విలక్షణ నటనతో, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజబాబు, ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు. తెరపై నవ్వుల పువ్వులు పూయించిన ఆయన నిజజీవితం, కెరీర్ ఎన్నో ఆసక్తికర సంఘటనలతో నిండి ఉన్నాయి. ఒక సందర్భంలో, ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక సినిమా నిర్మాత రాజబాబును పిలిచి, రామారావు గారు ఎన్ని గెటప్పులు వేస్తారో మీరు అన్ని వేస్తారు అని చెప్పారు. తన…

Read More
సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

ప్రస్తుతం సినీ తారలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు, ఈ జాబితాలో ప్రభుదేవా కూడా చేరారు. ఎంజీ సంస్థ ప్రెసిడెన్షియల్ లిమోసిన్‌గా ప్రచారం చేస్తున్న ‘MG M9’ లగ్జరీ ఎంపీవీ, కియా కార్నివాల్ కంటే పెద్దదిగా ఉంటూ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఒకే ఛార్జింగ్‌తో 548 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ లగ్జరీ వెహికల్ గురించి, దాని ఇంటీరియర్, సాంకేతిక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.. లగ్జరీకి మరో పేరు ప్రభుదేవా ఎంచుకున్న ఈ MG M9…

Read More
Shruti Haasan: ఇద్దరితో బ్రేకప్.. పెద్దలు కుదిర్చిన పెళ్లికి రెడీ అవుతోన్న శ్రుతి హాసన్! వరుడు ఎవరంటే?

Shruti Haasan: ఇద్దరితో బ్రేకప్.. పెద్దలు కుదిర్చిన పెళ్లికి రెడీ అవుతోన్న శ్రుతి హాసన్! వరుడు ఎవరంటే?

లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రుతి హాసన్. హీరోయిన్ గా తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. కేవలం నటిగానే కాకుండా, సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గానూ సత్తా చాటింది. అయితే ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదీ అందాల తార.చివరిసారిగా రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అయితే ప్రకటించలేదు శ్రుతి హాసన్. అయితే సినిమాలు కాకుండా…

Read More
T20 World Cup: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా నిలిచిన ఆసీస్.. 7వసారి ట్రోఫీని ముద్దాడిన జట్టు

T20 World Cup: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా నిలిచిన ఆసీస్.. 7వసారి ట్రోఫీని ముద్దాడిన జట్టు

మహిళల క్రికెట్‌లో మరోసారి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఏడోసారి టీ20 వరల్డ్‌ కప్‌ నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘటన విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 7వ సారి ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని…

Read More
సోషల్ మీడియాకు బానిసయ్యారా? ఈ ఫోన్‌ కొన్నారంటే డిజిటల్ డిటాక్స్‌ గ్యారంటీ

సోషల్ మీడియాకు బానిసయ్యారా? ఈ ఫోన్‌ కొన్నారంటే డిజిటల్ డిటాక్స్‌ గ్యారంటీ

డిజిటల్ ప్రపంచం నుంచి కాసేపు దూరంగా ఉండాలనుకునే వారికి కమోడోర్ సంస్థ సరికొత్త పరిష్కారాన్ని అందించింది. ‘డిజిటల్ డిటాక్స్’ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ఫ్లిప్-స్టైల్ ఫోన్, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేలా ప్రత్యేక సెట్టింగ్స్‌తో రూపొందించబడింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు భిన్నమైన అనుభూతిని ఇచ్చే ఈ ఫోన్ ధర, ఫీచర్లు మరియు లభ్యత గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం! డిజిటల్ డిటాక్స్ కోసం సరికొత్త ఫోన్ నేటి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామంది డిజిటల్ అలసటకు గురవుతున్నారు….

Read More