తాజావార్తలు
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర వ్యాధుల సంకేతం కావచ్చు!

ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర వ్యాధుల సంకేతం కావచ్చు!

ఉదయం నిద్రలేవగానే శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొందరికి మాత్రం మంచం దిగిన వెంటనే నడుము పట్టేసినట్లు, కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా మారుతుంది. కొద్దిసేపటికి ఈ సమస్య తగ్గిపోతే పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా, ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఎదురైతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే శరీరం ఎందుకు బిగుసుకుపోతుంది? నిద్ర సమయంలో శరీరం ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉంటుంది….

Read More

PM Modi: సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి.. జాతీయ ఉత్తమ టీచర్లతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ..

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసం జరిగిన ఈ ఆత్మీయ కలయికలో ప్రధానమంత్రి ఉపాధ్యాయులతో ఎంతో ఉల్లాసంగా ముచ్చటించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్రను కొనియాడటంతో పాటు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను ఆయన స్మరించుకున్నారు. నవ్వులు పూయించిన ముచ్చట్లు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తమ విద్యాబోధనలోని వినూత్న పద్ధతులను ప్రధానితో పంచుకున్నారు. పిల్లలకు ఇంటర్వ్యూలు…

Read More

కంటి చూపును మెరుగు పరిచే రుచికరమైన క్యారెట్ పప్పు.. అన్నం, చపాతీల్లోకి అదుర్స్

కావలసిన పదార్థాలు: అర కప్పు కందిపప్పు ,  2 కప్పుల నీళ్లు, 2 మీడియం సైజు తాజా క్యారెట్లు, ముక్కలుగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, 7 నుండి 8  ఎండు మిరపకాయలు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ వంట నూనె, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 1 చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు తయారీ విధానం: కుక్కర్‌లో అర కప్పు కందిపప్పును వేసి నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత కందిపప్పు కొలిచిన కప్పుతోనే 2 కప్పుల నీళ్లు పోయాలి. ఇప్పుడు ఇందులో పెద్ద ముక్కలుగా కట్…

Read More

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. జాక్ పాట్ కొట్టినట్లే.. దీపావళికి ముందే కొనేయండి..

బంగారం ధరలు కొన్ని నెలలుగా డౌన్ అవుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం, డిమాండ్ పెద్దగా లేకవపోడంతో ధరలు దిగొస్తున్నాయి. గత నెల రోజుల్లో ఏకంగా 5 శాతంకిపైగా ధరలు పడిపోయాయి. త్వరలో దీపావళి పండుగ వస్తుండటం, పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలుకానున్న క్రమంలో డిమాండ్ దృష్ణా ధరలు ఎగబాకే అవకాశముందనే అంచనాలు ఆర్ధిక విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పసిడి ధరలు తగ్గుతున్న క్రమంలో కొనాలనుకునేవారికి ఇదే సువర్ణవకాశంగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. పండుగలు,…

Read More
ఎముకలకు బలం, శరీరానికి శక్తి.. అమ్మమ్మల కాలం నాటి పాయ రెసిపీ.. ఇలా చేస్తే గిన్నె లేపాల్సిందే

ఎముకలకు బలం, శరీరానికి శక్తి.. అమ్మమ్మల కాలం నాటి పాయ రెసిపీ.. ఇలా చేస్తే గిన్నె లేపాల్సిందే

మటన్ పాయ అనేది ఎముకల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ఒక సాంప్రదాయక వంటకం..ఈ మటన్ పాయ రెసిపీని అమ్మమ్మ కాలం నాటి పద్ధతిలో రుచికరంగా, ఆరోగ్యకరంగా చేసుకుంటే.. ఆ టేస్టే వేరు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో మటన్ పాయను బాగా తింటారు.. ఇది శరీరానికి చాలా మంచిది.. వాస్తవానికి మటన్ పాయ, పాయ సూప్, పాయ పులుసు మధ్య తేడాలు ఉన్నాయి.. ప్రతి ప్రాంతంలో మటన్ పాయను వేర్వేరుగా తయారుచేస్తారు.. ఉదాహరణకు, హైదరాబాదీ నహరి పాయ ఒక…

Read More

RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

హైదరాబాద్‌, అక్టోబర్ 18: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) పారామెడికల్ కేటగిరీల్లో భర్తీకి నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశాయి. CEN 05/2026 నోటిఫికేషన్‌ కింద ఈ పరీక్షలను నవంబర్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు 2026 అక్టోబరు 18న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పారామెడికల్ పోస్టులకు సంబంధించిన CBT పరీక్షలు 2026 నవంబర్ 23,…

Read More

ICC Test Rankings: ఒక్క మ్యాచ్ ఆడకపోతే ఇంత నష్టమా? ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో గిల్, బుమ్రాకు షాక్

ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాలు దిగజారడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ ఆలీ రాబిన్సన్ అనూహ్యంగా టాప్-5లోకి దూసుకొచ్చాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండో వారం కూడా ఒక స్థానాన్ని కోల్పోయాడు. గత మూడు టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో…

Read More
టెక్‌ కంపెనీల్లో లే ఆఫ్స్‌.. కారణం AI ఒక్కటే కాదు! మరో చీకటి కోణం ఉంది!

టెక్‌ కంపెనీల్లో లే ఆఫ్స్‌.. కారణం AI ఒక్కటే కాదు! మరో చీకటి కోణం ఉంది!

భారతదేశ టెక్నాలజీ రంగంలో లే ఆఫ్స్‌ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ సంస్థలు, ఐటీ సేవల కంపెనీలు, స్టార్టప్‌లు ఉద్యోగులను తగ్గిస్తుండటంతో, ఇది తాత్కాలిక సర్దుబాటా లేక దీర్ఘకాలిక మార్పా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటీవలి కాలంలో ఒరాకిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి గ్లోబల్ దిగ్గజాలు లే ఆఫ్స్‌ చేపట్టాయి. భారత ఐటీ రంగంలో TCS, Infosys సంస్థల్లో కూడా కొత్త నియామకాల్లో జాప్యం, నిశ్శబ్ద తొలగింపులు వంటి ధోరణులు కనిపిస్తున్నాయి. స్టార్టప్‌లలో Zepto వంటి…

Read More
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా, నీటిలోనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా, నీటిలోనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఇల్లు లేదా ఆఫీస్ టేబుల్‌ను అలంకరించుకోవడానికి చాలామంది లక్కీ బాంబూ వెదురు మొక్కను పెంచుతుంటారు. అయితే దీనిని మట్టిలో పెంచాలా లేక నీటిలోనా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. నిపుణుల ప్రకారం, లక్కీ బాంబూ వేగంగా, బలంగా పెరగడానికి మట్టి అత్యంత ఉత్తమమైనది. మట్టి నుండి లభించే పోషకాల వల్ల మొక్క ఆకులు ముదురు పచ్చగా మారి, ఎక్కువ కాలం బతుకుతుంది. ఒకవేళ ఇంటీరియర్ లుక్ కోసం నీటిలో పెంచాలనుకుంటే, ప్రతి 7 నుండి 10 రోజులకు…

Read More
టెక్‌ కంపెనీల్లో లే ఆఫ్స్‌.. కారణం AI ఒక్కటే కాదు! మరో చీకటి కోణం ఉంది!

AP HC Recruitment: ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది శుభవార్త. రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతోపాటు తదితర పోస్టులను రెగ్యూలర్ ప్రాతిపాదికన భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య:…

Read More