బాహుబలి, పుష్ప కాదమ్మా.. ధురంధర్ దారిలో..!
2 పార్ట్ కల్చర్ అనేది కామన్ అయిపోయిందిప్పుడు. బడ్జెట్ పెరిగినా, కథ స్పాన్ పెరిగినా వెంటనే సీక్వెల్ అంటున్నారు మేకర్స్. అయితే రాబోయే కొన్ని సినిమాలు మాత్రం సింగిల్ పార్ట్‌గానే ప్లాన్ చేస్తున్నారు దర్శకులు. కానీ అవి నిజంగానే సింగిల్‌గా వస్తాయా అనేది అనుమానమే. ఒకవేళ వాటిని 2 పార్ట్స్ చేస్తే ధురంధర్ ఫార్ములా ఫాలో అవుతారా లేదంటే బాహుబలి వెంటే నడుస్తారా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయడం.. వాటిని 2 పార్ట్స్‌గా మార్చడం…
