FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ విశ్వరూపం.. వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి హిస్టారికల్ రికార్డ్
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ జోరు మీదున్నాడు. తన అద్భుతమైన ఫామ్‌తో మైదానంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. గ్రూప్ దశలో జోర్డాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో మెస్సీ ఒక చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా మెస్సీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీ…
