తాజావార్తలు
గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో కథ మళ్లీ మొదటికే..

గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో కథ మళ్లీ మొదటికే..

చివరగా, గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండూ కూడా వాటి వాటి పద్ధతుల్లో బరువు తగ్గడానికి ఎంతో మేలు చేస్తాయి. మీ శరీర తత్వానికి ఏది బాగా సెట్ అవుతుందో గమనించి, మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా సరైన చాయ్‌ని ఎంచుకోవాలి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీ వెయిట్ లాస్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోజు నుంచే ఒక కప్పు హెల్తీ టీని మీ దినచర్యలో భాగం చేసుకోండి.

Read More
Tea: తిన్న వెంటనే టీ తాగుతున్నారా..? ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..!

Tea: తిన్న వెంటనే టీ తాగుతున్నారా..? ఈ ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..!

సాధారణంగా భారతీయులకు ఉదయం లేవగానే ఓ టీ లేదా ఛాయ్ తాగడం తప్పనిసరి. చాలా మంది ఉదయం లేవగానే టీ తాగకుండా ఏ పనీ మొదలు పెట్టరు. ఆ తర్వాత ఉదయం 10-11 గంటలకు మరోసారి.. సాయంత్రం, రాత్రి ఇలా టీ లేకుండా చాలా మందికి రోజు గడవదు. కొందరైతే రెండు మూడు గంటలకు ఒకసారి ఛాయ్ తాగుతూ ఉంటారు. అయితే, టీని కొన్ని సమయాల్లో తాగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం తిన్న వెంటనే టీ తాగడం…

Read More
Curd Rice: పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!

Curd Rice: పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!

పెరుగులో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ ఉంటుంది. ఇది సెరోటోనిన్‌ తయారీలో ఉపయోగపడుతుంది. సెరోటోనిన్‌ తర్వాత మెలటోనిన్‌ తయారీలో పాత్ర పోషిస్తుంది. మరోవైపు అన్నంలోని కార్బోహైడ్రేట్లు ట్రిప్టోఫాన్‌ మెదడుకు చేరే ప్రక్రియకు సహకరించవచ్చు. అందువల్ల ఎక్కువ మొత్తంలో పెరుగన్నం తిన్నప్పుడు కొందరికి విశ్రాంతిగా, మగతగా అనిపించే అవకాశం ఉందని వివరణలు ఉన్నాయి. 1. పెరుగన్నం తింటే అందరికీ నిద్ర వస్తుందా? అలా చెప్పడం సరైంది కాదు. పెరుగన్నం తిన్న ప్రతి ఒక్కరికీ నిద్ర రావాల్సిన అవసరం లేదు….

Read More
నా వల్ల సినిమాలు హిట్ అయ్యాయి కానీ.. నాకు రూపాయి కూడా ఇవ్వలేదు..

నా వల్ల సినిమాలు హిట్ అయ్యాయి కానీ.. నాకు రూపాయి కూడా ఇవ్వలేదు..

రీసెంట్ డేస్ లో హీరోయిన్స్ కూడా హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కూడా కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ సినిమా భారీ హిట్ అయినా తనకు రూపాయి కూడా ఇవ్వలేదు అని తెలిపింది. సినిమా వల్ల అందరూ…

Read More
మినిమలిస్ట్ లగ్జరీ.. అద్భుతమైన కలర్ కాంబినేషన్స్.. స్టార్ హీరోయిన్ హోమ్ ప్రత్యేకతలివే

మినిమలిస్ట్ లగ్జరీ.. అద్భుతమైన కలర్ కాంబినేషన్స్.. స్టార్ హీరోయిన్ హోమ్ ప్రత్యేకతలివే

‘కరుప్పు’ చిత్రంతో పాటు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ సుందరి, తన వ్యక్తిగత శైలికి అనుగుణంగా ఇంటి ప్రతి మూలను డిజైన్ చేసుకున్నారు. ఈ నివాసంలో ఉపయోగించిన రంగులు, ఫర్నిచర్ ఎంపిక ఆమెలోని కళాత్మక హృదయాన్ని ఆవిష్కరిస్తాయి. ఎక్కడా హడావుడి లేకుండా, చూసే కళ్లకు ఎంతో ఆహ్లాదాన్ని పంచేలా ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ సాగింది. నిరాడంబరతలోనే అసలైన విలాసం దాగి ఉంటుందని ఈ సౌందర్యరాశి తన నివాసం ద్వారా నిరూపించారు. ఆమె ఇల్లు…

Read More
బ్యాడ్ లక్ బ్యూటీ..! 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండా పోయింది

బ్యాడ్ లక్ బ్యూటీ..! 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండా పోయింది

ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అవకాశాలు మాత్రం తగ్గకుండా వస్తుంటాయి. అలాగే మరికొందరు భామలు ఉంటారు. అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం రావు. ఒకవేళ వచ్చిన ఆసినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. దాంతో సోషల్ మీడియానే నమ్ముకుంటూ ఉంటారు. సినిమాలతో అభిమానులను అలరించలేకపోయినా.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ ను కవ్విస్తూ ఉంటారు. వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. తన అందాలతో కుర్రకారుకు…

Read More
నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ

నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ

పాలు, నూనె వంటి నిత్యావసర వస్తువులే కాకుండా, ప్రజల ప్రాణాలను నిలబెట్టే ఔషధాలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కిరాతకులు. ఢిల్లీ నుండి గల్లీ వరకు విస్తరించిన ఈ మాయదారి మందుల దందా ప్రజారోగ్య భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. తాజాగా ఢిల్లీ పోలీసులు బీహార్ రాజధాని పాట్నాలో ఒక నకిలీ మందుల తయారీ ఫ్యాక్టరీని గుట్టురట్టు చేశారు. పెద్దమొత్తంలో నకిలీ మాత్రలు, సిరప్‌లు, ఖాళీ సీసాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది నిందితులను…

Read More
Gastric Headache: గ్యాస్ సమస్యను లైట్‌గా తీసుకుంటున్నారా..? తలకి ఎక్కితే ఏమౌతుందో తెలుసుకోండి..

Gastric Headache: గ్యాస్ సమస్యను లైట్‌గా తీసుకుంటున్నారా..? తలకి ఎక్కితే ఏమౌతుందో తెలుసుకోండి..

గ్యాస్ట్రిక్ తలనొప్పి అనేది సాధారణ టెన్షన్ లేదా సైనస్ తలనొప్పి కాదు. జీర్ణవ్యవస్థలో అజీర్ణం, ఆమ్లత్వం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. కడుపు, మెదడు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కడుపులో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం ప్రతిస్పందిస్తుంది. చాలా మందిలో నొప్పి తలకు వ్యాపిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, సక్రమంగా భోజనం చేయకపోవడం, అధిక టీ, కాఫీ వినియోగం, నిరంతర ఒత్తిడి ఇవన్నీ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఒక నివేదిక…

Read More
Hardik Pandya : గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాల్..బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..వేటు తప్పదా ?

Hardik Pandya : గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాల్..బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..వేటు తప్పదా ?

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి అది ఆట వల్ల కాదు, తన వ్యక్తిగత జీవితం మరియు బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల వల్ల. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం భారత జట్టు కొలంబో చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘనస్వాగతం లభించగా, అక్కడికి హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి రావడమే ఇప్పుడు పెను…

Read More
నా వల్ల సినిమాలు హిట్ అయ్యాయి కానీ.. నాకు రూపాయి కూడా ఇవ్వలేదు..

పెళ్లి కంటే అదే బెటర్ అనుకున్నాను..! ఆ బంధంలో చిక్కుకోవడం ఇష్టం లేదంటున్న బాలీవుడ్ బొద్దుగుమ్మ

“నాకు లైఫ్ పార్టనర్ వద్దు అనుకున్నాను, ఎందుకంటే వివాహం అనేది మహిళలను ఇంటికే పరిమితం చేస్తుందని నేను బలంగా నమ్మాను” అని ఆమె నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. ఒక స్వతంత్ర మహిళగా తనకంటూ ఉన్న గుర్తింపు పెళ్లి వల్ల ఎక్కడ దెబ్బతింటుందోనన్న ఆందోళన ఉండేదట. ఆ ఆసక్తికరమైన విషయాలు వివరంగా తెలుసుకుందాం. విద్యాబాలన్ తన కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె అంతే స్పష్టతతో ఉండేవారు….

Read More