తాజావార్తలు
మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?

మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?

కఠినమైన చట్టాలున్నా, కళ్లు తెరవని అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. డాక్టర్ అందుబాటులో లేడన్న నెపంతో ఒక నర్సు కత్తెర పట్టి ఆపరేషన్ థియేటర్‌లోకి దూరింది. ఆమె చేసిన అరకొర వైద్యం.. పురిట్లోనే ఒక పసిగుడ్డు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, కన్నతల్లిని కూడా చితిపైకి చేర్చింది. తీరా అంత్యక్రియలు ముగిశాక ఆ తల్లి చితాభస్మంలో కత్తెర బయటపడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా…

Read More
Loan interest: రుణాలపై వడ్డీ ఎలా లెక్కిస్తారు? సులభంగా నేర్చుకోండి..

Loan interest: రుణాలపై వడ్డీ ఎలా లెక్కిస్తారు? సులభంగా నేర్చుకోండి..

రుణాలు తీసుకోవడం అనేది మన ఆర్థిక జీవితంలో ఒక సాధారణ భాగం. అయితే, లోన్‌పై వడ్డీ రేటు ఎలా లెక్కిస్తారు? బ్యాంకులు చెప్పే వార్షిక వడ్డీ రేటుకు, బయట వడ్డీ వ్యాపారులు చెప్పే “రూపాయి వడ్డీ”కి మధ్య తేడా ఏమిటి? వీటిని అర్థం చేసుకోవడం వల్ల రుణం తీసుకునే ముందు సరైన ఆర్థిక నిర్ణయం తీసుకోవచ్చు. బ్యాంక్ వడ్డీ వర్సెస్ బయట వడ్డీ (రూపాయి వడ్డీ) బ్యాంకులు సాధారణంగా వడ్డీ రేటును వార్షిక శాతంలో (Per Annum)…

Read More
రాళ్లలో కూడా ఆడా, మగ అనే తేడా ఉంటుందని తెలుసా? వాటిని ఎలా గుర్తించాలంటే?

రాళ్లలో కూడా ఆడా, మగ అనే తేడా ఉంటుందని తెలుసా? వాటిని ఎలా గుర్తించాలంటే?

సాధారణంగా మనుషుల్లో, జంతువుల్లో ఆడా, మగ అనే తేడా ఉంటుందని అందరికీ తెలిసిందే. అంతెందుకు చెట్లలో కూడా తేడా ఉంటుంది. కానీ రాళ్లలో కూడా ఆడా, మగ రాళ్లు ఉంటాయని తెలుసా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. మరీ ముఖ్యంగా దేవాలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాల కోసం శిలలను ఎంపిక చేసేటప్పుడు ఈ విషయాన్ని కచ్చితంగా పరిశీలిస్తారు. శిల ఆడదా? మగదా? అనే విషయాన్ని నిర్ధారించుకున్నాకే వాటిని విగ్రహాల తయారీకి వినియోగిస్తారు. నిజానికి దేవాలయాల్లో ప్రతిష్ఠించే దేవతా…

Read More
Yoga Day 2026: యోగాకి మతానికి సంబంధం లేదు.. ఇదో అంతర్గత శ్రేయస్సుకు శాస్త్రం: సద్గురు

Yoga Day 2026: యోగాకి మతానికి సంబంధం లేదు.. ఇదో అంతర్గత శ్రేయస్సుకు శాస్త్రం: సద్గురు

యోగా ఏ మతానికీ సంబంధించింది కాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్దురు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా యోగా గురించి కీలక ఉపన్యాసం ఇచ్చారు. యోగా డే సందర్భంగా ఇషా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో యోగా, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించింది. తమిళనాడులోని ఆదియోగి వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందికి ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా, బెంగళూరులోని సద్గురు సన్నిధిలో NCC క్యాడెట్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కోసం…

Read More
చాలా మందితో సినిమాలు చేశా.. కానీ ఆ ఇద్దరు హీరోలతో నటించలేదు.. ఛాన్స్‌లు వచ్చినా మిస్ అయ్యా..

చాలా మందితో సినిమాలు చేశా.. కానీ ఆ ఇద్దరు హీరోలతో నటించలేదు.. ఛాన్స్‌లు వచ్చినా మిస్ అయ్యా..

స్టార్ హీరోల సరసన హీరోయిన్ ఛాన్స్ అంటే అందాల భామలు ఎగిరి గంతేస్తారు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే దశ తిరిగిపోతుందని చాలా మంది ముద్దుగుమ్మలు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం డేట్స్ అడ్జెస్ట్ అవ్వడం కుదరక ఛాన్స్ లు మిస్ చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ స్టార్ హీరోయిన్ కూడా చాలా మంది హీరోలతో నటించింది కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు….

Read More
అందంలో అమ్మను మించిపోయిందిగా..! మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..

అందంలో అమ్మను మించిపోయిందిగా..! మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..

సినిమా ఇండస్ట్రీలో అత్యంత అందాల తార ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లలో శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ తర్వాత చెప్పే పేరు మధుబాల. ఆమె అందానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయ్యింది. ఆమె రూపం, ఆమె అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు మధుబాల. 90వ దశకంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించారు మధుబాల. 1991లో కె బాలచందర్ డైరెక్ట్ చేసిన అళగన్‌తో ఇండస్ట్రీకి పరిచయమైన  ఈ అందాల తార.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా…

Read More
విమానాల్లో నీట్‌ క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఉదయం 11 గంటలకే తెరచుకున్న NEET 2026 పరీక్ష కేంద్రాలు..

విమానాల్లో నీట్‌ క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఉదయం 11 గంటలకే తెరచుకున్న NEET 2026 పరీక్ష కేంద్రాలు..

హైదరాబాద్‌, జూన్‌ 21: నేడు NEET (UG) 2026 పరీక్ష రాసే విద్యార్ధులకు NTA కీలక సూచనలు చేసింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం ఉదయం 11 గంటల నుంచే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అభ్యర్ధులు తమ వెంట తెచ్చుకోవాలని సూచించింది. నిషేధిత వస్తువులకు అనుమతి లేదు. ట్రాఫిక్ దృష్ట్యా…

Read More
ఆ హీరోకు హీరోయిన్ మధ్య ఏమీ లేదు.. అదంతా అబద్దం.! అసలు విషయం చెప్పిన ఆమని

ఆ హీరోకు హీరోయిన్ మధ్య ఏమీ లేదు.. అదంతా అబద్దం.! అసలు విషయం చెప్పిన ఆమని

ప్రముఖ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అమ్మడి ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూనే సీరియల్స్ లోనూ నరుస్తూ మెప్పిస్తున్నారు . కాగా గతంలో ఆమని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య…

Read More
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు! ఏమైందా అని వెళ్లి చూస్తే..

ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు! ఏమైందా అని వెళ్లి చూస్తే..

మొబైల్ ఫోన్ చోరీ చేసి.. పారిపోతూ ఓ దొంగ గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నుంచి మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్లో ఒకరు కొద్ది దూరం పరుగెత్తగానే రోడ్డుపైనే కుప్పకూలి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీ సాయంత్రం బెంగళూరులోని కబ్బన్‌పేట్‌ ప్రాంతంలో జునైద్‌ (18), అర్బాజ్‌ (23) అనే ఇద్దరు యువకులు…

Read More
వర్షాలు, ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో ఆదివారం వెదర్ రిపోర్ట్

వర్షాలు, ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో ఆదివారం వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలు విస్తరించినప్పటికీ పెద్దగా వర్షాలు మాత్రం కురవడం లేదు.. ఈ క్రమంలోనే శనివారం నుంచి వాతావరణం మారిపోయింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. విదర్భ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో చెదురుమదురుగా మోస్తరు…

Read More