OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ లో నాగ బంధం, రావు బహదూర్ వంటి ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాల నుంచి రిలీజైన కంటెంట్ చూస్తుంటే రెండు చాలా డిఫరెంట్ మూవీస్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు ఆర్ ఆర్ఆర్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్ర లో నటించిన అల్ట్రా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ కూడా ఈ వారంలోనూ థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం…
