అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన అయోధ్య కేసు.. రోజుకో కొత్త ట్విస్ట్!
ప్రసిద్ధ అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ మహా కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) , పోలీసులు జరుపుతున్న విచారణలో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. విరాళాల దొంగతనంతో పాటు అక్రమ ఉద్యోగ నియామకాలు, నకిలీ హుండీల నిర్వహణ వంటి అనేక అక్రమాలు బయటపడటంతో అధికారులు విస్తుపోతున్నారు. సిట్ అధికారుల బృందం అయోధ్యలోనే మకాం వేసి మరిన్ని ఆధారాలను సేకరిస్తోంది. ఐదేళ్ల ఆడిట్‌పై నిఘా…
