Cinema : హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్.. 4 ఏళ్లకు క్షమాపణ చెప్పిన హీరో..
సాధారణంగా ఈమధ్యకాలంలో చాలా వరకు భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. అయితే చాలా వరకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తుంటాయి. చారిత్రక కథాంశం, వైభవం చూపించి ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తారు. కానీ కొన్నిసార్లు నిర్మాతలు, దర్శకుల అంచనాలు తలకిందులు అవుతాయి. అలాంటి ఒక సినిమా నాలుగేళ్ల క్రితం విడుదలైంది. రూ. 220 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో హీరో నకిలీ మీసాలు పెట్టుకున్నాడు. దీని…
