తాజావార్తలు
పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!

పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!

జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన ఒక కుటుంబం ఉగ్రవాదుల పాశవిక దాడితో ఛిన్నాభిన్నమైంది. బెంగళూరుకు చెందిన డాక్టర్ సుజాత కథ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. 2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో సుజాత భర్త భరత్ భూషణ్ బలయ్యారు. ఆధార్ కార్డులను తనిఖీ చేసి, మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తన బిడ్డను వదిలేయమని భరత్ ప్రాధేయపడినా కనికరించకుండా…

Read More
ఒక్క జ్యూస్.. వందలాది లాభాలు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు..

ఒక్క జ్యూస్.. వందలాది లాభాలు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు..

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కొన్ని సహజసిద్ధమైన ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో కాకరకాయ ఒకటి. కాకరకాయను అనేక అనారోగ్యాలకు దివ్యౌషధంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున కాకరకాయ రసం తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాకరకాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, ఏ పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. కాకరకాయ రసం (Bitter Gourd Juice)…

Read More
వజ్రం వలన లాభాలా? నష్టాలా? ఏ రాశులకు డైమండ్ మంచిది..  జ్యోతిష్య వివరాలు

వజ్రం వలన లాభాలా? నష్టాలా? ఏ రాశులకు డైమండ్ మంచిది.. జ్యోతిష్య వివరాలు

నవగ్రహాల్లో శుక్రుడు విలాసం, ప్రేమ, సౌందర్యానికి ప్రతీకగా భావించబడతాడు. రత్న శాస్త్రం ప్రకారం శుక్రుడి అనుగ్రహం పొందడానికి వజ్రం (Diamond) అత్యంత శక్తివంతమైన రత్నంగా చెప్పబడుతుంది. వజ్రం ధరించడం వల్ల వ్యక్తి ఆకర్షణ మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంలో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం. అయితే వజ్రం అందరికీ సరిపడదు. కొన్ని నిర్దిష్ట రాశుల వారికి మాత్రమే ఇది మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read More
వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!

వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్రేయపురం గ్రామానికి చెందిన చాదస్తం ఫుడ్స్ సంస్థ తరఫున చవ్వాకుల సాయి గణేష్, లక్ష్మీ ప్రసన్న దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు పూతరేకులను సమర్పించారు.ఈ సందర్భంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన పూతరేకులను ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద కుమార్తె సంజన వాసుకు సుమారు 25 కిలోల…

Read More
Aparichitudu: అపరిచితుడు మూవీలోని ఈ బుడ్డోడు ఆ స్టార్ హీరో బావమరిదా..!!

Aparichitudu: అపరిచితుడు మూవీలోని ఈ బుడ్డోడు ఆ స్టార్ హీరో బావమరిదా..!!

శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మూడు వైవిధ్యమైన పాత్రల్లో అదరగొట్టాడు విక్రమ్. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. అపరిచితుడు సినిమాలో రాము, రెమో, అపరిచితుడు పాత్రల్లో నటించి మెప్పించాడు విక్రమ్. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కదలకుండా చూస్తుంటారు ఆడియన్స్. సమాజంలో జరిగే తప్పులకు నరకంలో విధించే…

Read More
మాయమాటలతో చెరబరిచాడు.. చట్టం ముందు మోకరిల్లాడు.. కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

మాయమాటలతో చెరబరిచాడు.. చట్టం ముందు మోకరిల్లాడు.. కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

ప్రేమ ముసుగులో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. ఎక్కడో ఒకచోట దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటన అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించి పోలీసుల విధి నిర్వహణతో నిందితుడికి కఠినశిక్ష విధించింది కోర్టు. ఒక చిన్న పొరపాటు జీవితాన్నే చీకటిమయం చేస్తుంది అనడానికి తెర్లాం మండలానికి చెందిన ఒక మైనర్ బాలిక ఉదంతమే నిదర్శనం. అదే ప్రాంతానికి చెందిన ముడిదానా హరికృష్ణ అనే యువకుడు, ప్రేమ పేరుతో…

Read More
Silver Price: వెండి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌

Silver Price: వెండి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌

Silver Price Today: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూ ధరలకు కాస్త బ్రేకులు పడి తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో కిలో వెండి ధర రూ.4 లక్షల వరకు వెళ్లగా, తర్వాత క్రమంగా దిగి వచ్చింది. కొన్ని రోజుల్లోనే దాదాపు లక్ష రూపాయలకుపైగానే తగ్గుముఖం పట్టింది. తాజాగా ఏప్రిల్ 21వ తేదీన ఏకంగా కిలో వెండిపై 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. ఉదయం కిలో వెండి ధర రూ.2,75,000 వరకు…

Read More
IPL 2026 : హార్దిక్ ‘క్లాస్’.. తిలక్ ‘మాస్’.. మైదానంలో జరిగిన సీన్‌ను రాత్రికి రాత్రే దింపేసిన కుర్రాళ్లు

IPL 2026 : హార్దిక్ ‘క్లాస్’.. తిలక్ ‘మాస్’.. మైదానంలో జరిగిన సీన్‌ను రాత్రికి రాత్రే దింపేసిన కుర్రాళ్లు

IPL 2026 : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ వెనుక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మంత్రం ఏదో పనిచేసినట్లు కనిపిస్తోంది. మైదానంలో వీరిద్దరి మధ్య జరిగిన సీరియస్ సంభాషణ, ఆ తర్వాత తిలక్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. అయితే, ఈ సీన్ లోని గాంభీర్యాన్ని పక్కన పెట్టి, కొందరు యువకులు దీన్ని అత్యంత సరదాగా రీక్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది….

Read More
EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!

EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!

భారత ఈవీ మార్కెట్‌లో పోటీని మరింత వేడెక్కించేలా హీరో మోటోకార్ప్‌ తన కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం విడా VX2ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధర, మంచి రేంజ్‌తో ఈ స్కూటర్‌ను సామాన్య వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర సుమారు రూ.44,490గా ఉండగా, షోరూమ్‌, ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. విడా VX2ను కంపెనీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది VX2 ప్లస్, VX2…

Read More
Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కుర్రాడు అశ్విని కుమార్ సృష్టించిన సంచలనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన ప్రదర్శన చూస్తుంటే.. కాలం వెనక్కి వెళ్ళిందా అన్నట్టుగా ఉంది. సరిగ్గా 385 రోజుల క్రితం తన డెబ్యూ మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతం చేశాడో, ఇప్పుడు మళ్ళీ అచ్చం అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేశాడు. ఈ అరుదైన యాదృచ్చికం చూసి ఫ్యాన్స్…

Read More