రోజూ గిన్నెడు తిన్నారంటే మీ బరువు ఇట్టే తగ్గిపోతారు.. అమ్మమ్మల కాలం నాటి హెల్దీ గుగ్గిల్లు
బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిస్ ఉన్నవారికి, ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలనుకునేవారికి అనువైన అల్పాహారం.. మొలకెత్తిన జొన్నలతో తయారు చేసిన గుగ్గిళ్లు (Sprouted Jonna Guggillu). నోటికి రుచిగా ఉండటమే కాకుండా మీ ఒంట్లో రోగాలు కూడా ఇట్టే మాయం అవుతాయి. జొన్న గుగ్గిళ్లు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలు జొన్నల మొలకలు – 1 కప్పు పల్లీలు – ¼ కప్పు మొలకలు (పెసర మొలకలు) – 1 కప్పు (అవసరం అయితే ఇవి కూడా…
