తాజావార్తలు
ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పెరుగుతున్న వేడి దృష్ట్యా, ప్రజలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎలాంటి రొట్టెలు, ఆహారం తీసుకోవాలో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఏ సీజన్‌లో ఏ రొట్టె తినాలి: సాధారణంగా అందరూ ఏడాది పొడవునా గోధుమ రొట్టెనే తింటారు. కానీ వాతావరణాన్ని బట్టి ధాన్యాలను మార్చడం వల్ల ఆరోగ్యం…

Read More
Vaibhav Sooryavanshi : శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ? అసలు ఆ పోస్ట్ నిజమేనా ?

Vaibhav Sooryavanshi : శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ? అసలు ఆ పోస్ట్ నిజమేనా ?

Vaibhav Sooryavanshi : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ట్రోల్ చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో వైభవ్ ప్లేయింగ్ లెవన్‌లో లేకపోవడంతో, అతడు ఒక వివాదాస్పద పోస్ట్‌ను లైక్ చేశాడని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది? అసలు ఆ స్క్రీన్‌షాట్ నిజమేనా లేక ఎవరైనా కావాలని చేసిన ఎడిటింగా? అనే విషయాలను తెలుసుకుందాం. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో…

Read More
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

శుక్రవారం పార్లమెంట్‌లో మూడు కీలక బిల్లులపై ఓటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై సాయంత్రం నాలుగు గంటలకు బిల్లులపై లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. అయితేమహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో కలిపి తీసుకురావడానికి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఇండియా కూటమి పార్టీల నేతలతో కేంద్రం చర్చలు జరుపుతోంది.ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఈ సాయంత్రం జరిగే ఓటింగ్‌లో బిల్లు ఎలా…

Read More
Money Astrology: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..! ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు..!

Money Astrology: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..! ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు..!

మేషం: ఈ రాశివారికి లాభ స్థానాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయానికి మించిన ఖర్చు ఉండే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులకు బాగా అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది.

Read More
Video: భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే.. రూ. 5 లక్షలిచ్చిన టాటా.. ఎందుకో తెలుసా?

Video: భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే.. రూ. 5 లక్షలిచ్చిన టాటా.. ఎందుకో తెలుసా?

Cameron Green Six Tata Sierra Car Dent: కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం ముప్పై రెండు పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కమెరాన్ గ్రీన్ బాధ్యతాయుతంగా ఆడి తన జట్టును ఆదుకున్నాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను, సరైన సమయంలో గేరు మార్చాడు. యాభై ఐదు బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో…

Read More
దివ్య శక్తుల తమలపాకులతో శని దోషాలకు చెక్.. ఈ తప్పులు మాత్రం చేయొద్దు!

దివ్య శక్తుల తమలపాకులతో శని దోషాలకు చెక్.. ఈ తప్పులు మాత్రం చేయొద్దు!

Betel Leaves for Shani Dosha Remedy: తమలపాకులు.. భారతీయ సంప్రదాయంలో పూర్వకాలం నుంచి ఒక భాగంగా వస్తున్నాయి. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. పూజలు, వ్రతాలు, నోములు, పెళ్లిళ్లు.. తమలపాకులు తప్పనిసరిగా ఉంటాయి. దేవాలయాల్లో అర్చనలు, అభిషేకాలు జరిపేటప్పుడు కూడా ఇతర పూజా ద్రవ్యాలతో పాటు తమలపాకులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఆంజనేయస్వామికి తమలపాకులతో చేసే ఆకు పూజ ఎంతో ప్రీతికరంగా భావిస్తారు. ఆధ్యాత్మిక పరంగా ప్రతి విశేష సందర్భంలో తమలపాకులు కీలక…

Read More
వాస్తు టిప్స్ : ఆదివారం అస్సలే ఇది కొనకూడదు.. కొంటే దురదృష్టమే!

వాస్తు టిప్స్ : ఆదివారం అస్సలే ఇది కొనకూడదు.. కొంటే దురదృష్టమే!

వాస్తు శాస్త్రం అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. అలాగే ఆది వారం రోజు చేయకూడని పనుల గురించి కూడా వాస్తు శాస్త్రం తెలిపుతుంది. ఆది వారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు, అయితే ఈ రోజున అస్సలే కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదంట. చేస్తే దురదృష్టం కలుగుతుందంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం. ఆది వారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదంట. దీని వలన దరిద్రం నీ వెంట తెచ్చుకున్నట్లేనంట. ఆది వారం సూర్య భగవానుడికి…

Read More
Hyderabad: ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

Hyderabad: ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో తృటిలో ఓ భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగి పడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, సాధారణంగా రాకపోకలు సాగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టు విరిగి కారుపై పడింది. చెట్టు బరువుకు కారు ముందు భాగం…

Read More
Mega 158: మళ్లీ ‘చిరు లీక్స్’.. బాబీతో చేస్తోన్న సినిమా పేరు చెప్పేసిన మెగాస్టార్.. టైటిల్ అద్దిరిపోయిందిగా

Mega 158: మళ్లీ ‘చిరు లీక్స్’.. బాబీతో చేస్తోన్న సినిమా పేరు చెప్పేసిన మెగాస్టార్.. టైటిల్ అద్దిరిపోయిందిగా

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లి (కే.ఎస్.రవీంద్ర) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా 158 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళం హీరోయిన్ అనస్వరరాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు ఈ మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. తమన్…

Read More
Puri Jagannath : మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

Puri Jagannath : మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ఆయన తన సినీ ప్రయాణం, సహచరులతో తనకున్న బలమైన అనుబంధాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పనితీరు, అలాగే దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మలతో తన స్నేహాన్ని వినాయక్ వివరించారు. దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ, “రత్తాలు రత్తాలు” పాటను ఆయన…

Read More