Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదం (ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం) బెంగళూరుపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అక్కడ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరఫరా సమస్య కూడా ఉండవచ్చని స్థానిక వ్యాపారులు చెప్పారు. నగరానికి దిగుమతి చేసుకునే డ్రై ఫ్రూట్స్ పెద్ద మొత్తంలో ఇరాన్ నుండి వస్తాయి. అంజూర పండ్లతో పాటు, మమ్రా బాదం, పిస్తాపప్పులు, పైన్ గింజలు, మజాఫతి ఖర్జూరాలకు ముఖ్యంగా అధిక…
