తాజావార్తలు
Hyderabad: యువతి కుటుంబంపై కత్తితో దాడి.. వన్‌సైడ్ లవర్ అరెస్ట్

Hyderabad: యువతి కుటుంబంపై కత్తితో దాడి.. వన్‌సైడ్ లవర్ అరెస్ట్

ప్రేమ పేరుతో ఓ యువతిని వేధిస్తూ వచ్చిన యువకుడు, ఆమె తనను తిరస్కరించిందనే కక్షతో ఆమె కుటుంబంపై కత్తితో దాడి చేసిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఒకే కుటుంబానికి చెందిన పలువురిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు. స్థానికుల అప్రమత్తతతో నిందితుడు పోలీసులకు చిక్కాడు యువతిని వేధిస్తున్న వన్‌సైడ్ లవర్. పోలీసుల వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని ఎండ్ల బస్తీ, ఊర పోచమ్మ దేవాలయం సమీపంలో నివసించే…

Read More
Gold Rate: సరికొత్త రికార్డ్‌..! తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే! ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతందా?

Gold Rate: సరికొత్త రికార్డ్‌..! తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే! ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతందా?

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. బంగారం కొద్ది రోజుల్లోనే రూ.1.5 లక్షలు దాటుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వెండి ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతలో బంగారం, వెండి ధరలు జనవరి 19న మరోసారి పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 1 గ్రాముకు రూ.14,624కి చేరుకుంది. జనవరి 18తో…

Read More
ఒక్క ట్విస్ట్.. క్లైమాక్స్ బ్లాస్ట్.. ఇదే సక్సెస్ మంత్ర

ఒక్క ట్విస్ట్.. క్లైమాక్స్ బ్లాస్ట్.. ఇదే సక్సెస్ మంత్ర

అనగనగా ఓ సినిమా.. అందులో ఒక ట్విస్ట్.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇదే కొత్త సక్సెస్ ఫార్ములా. కథని మలుపు తిప్పేలా ఓ అదిరిపోయే ట్విస్ట్ రాసుకుని తర్వాతే దానిచుట్టూ కథలు అల్లుకుంటున్నారేమో అనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తుంటే..! చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. మరి ఆ ట్విస్టుల కథేంటో చూద్దామా..? క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే సినిమా పోకిరి.. అప్పట్లో పూరీ ఇచ్చిన ట్విస్టుకి అందరి బుర్రలు…

Read More
రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి

రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి

దిన ఫలాలు (ఏప్రిల్ 14, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు తగిన రాబడి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ సమర్థతకు విలువ పెరుగుతుంది. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ప్రియుడితోపాటు భార్య అరెస్ట్‌!

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ప్రియుడితోపాటు భార్య అరెస్ట్‌!

దుగ్గిరాల, జనవరి 27: బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు ప్రేమగా ఒడ్డించింది ఓ ఇల్లాలు. ఆనక భర్త మత్తులోకి జారుకోవడంతో ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు భార్యను అందుకు సహకరించిన ప్రియుడిని, ఆర్‌ఎంపీని అరెస్ట్ చేసి.. కటకటాల్లో వేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన…

Read More
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..

నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..

ప్రకృతి సృష్టిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. చేపలను చూసి మానవుడు ఈత నేర్చుకున్నాడు, పక్షులను చూసి విమానాన్ని కనిపెట్టాడు. కానీ నీటిపై మునిగిపోకుండా పరిగెత్తడం మాత్రం మనిషికి ఇప్పటికీ అందని ద్రాక్షే. అయితే ఈ ప్రపంచంలో ఒక జీవికి మాత్రం నీటిపై నడిచే అద్భుత శక్తిని ప్రకృతి ప్రసాదించింది. అదే బాసిలిస్క్ బల్లి. బైబిల్ కథల ప్రకారం.. జీసస్ క్రైస్ట్ నీటిపై నడిచారని చెబుతారు. సరిగ్గా అదే విధంగా ఈ బల్లి కూడా…

Read More
Petrol, Diesel Prices: భారీ ఊరట.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.22 తగ్గించిన అక్కడి ప్రభుత్వం..!

Petrol, Diesel Prices: భారీ ఊరట.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.22 తగ్గించిన అక్కడి ప్రభుత్వం..!

Petrol, Diesel Prices: పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. గత వారం పెట్రోల్, డీజిల్ ధరలను 6 నుంచి 7 రూపాయల వరకు తగ్గించారు. ఇప్పుడు, ఇంధన ధరలను మరోసారి తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 22 రూపాయల వరకు తగ్గించారు. పెట్రోల్ ధరలను లీటరుకు రూ.22, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరలను లీటరుకు రూ.22 తగ్గించారు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.380గా, డీజిల్ ధర లీటరుకు రూ.381గా ఉంది. ప్రపంచ…

Read More
ఆ హీరో భోళా శంకరుడు.. నాన్నకు క్యాన్సర్ అని 5వేలు అడిగా.. ఆయన చేసిన పనికి షాకయ్యా.. హీరో భాను చందర్..

ఆ హీరో భోళా శంకరుడు.. నాన్నకు క్యాన్సర్ అని 5వేలు అడిగా.. ఆయన చేసిన పనికి షాకయ్యా.. హీరో భాను చందర్..

టాలీవుడ్ నటుడు భానుచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిరీక్షణ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఆయన..ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) , అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్) లతో తనకున్న అనుబంధం గురించి వివరించారు. తన తండ్రికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎదురైన క్లిష్ట పరిస్థితిని ఆయన వివరించారు. ఆపరేషన్ కోసం రూ.5,000 అవసరమయ్యాయని, అయితే…

Read More
భూమిపైనే ఉన్న అంగారక గ్రహం.. మనుషులు జీవించలేని ఆ వింత ద్వీపం వెనుక రహస్యం ఏంటి?

భూమిపైనే ఉన్న అంగారక గ్రహం.. మనుషులు జీవించలేని ఆ వింత ద్వీపం వెనుక రహస్యం ఏంటి?

మన భూమిపై ఎన్నో అందమైన, వింతైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే మానవ సంచారమే లేని, అత్యంత ప్రమాదకరమైన వాతావరణం ఉన్న ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో కెనడాలోని డెవాన్ ఐలాండ్ (Devon Island) అత్యంత ప్రధానమైనది. ఇది భూమిపైనే ఉన్నప్పటికీ, ఇక్కడికి వెళ్తే మనం ఏదో వేరే గ్రహంపై ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ ద్వీపం చూడటానికి అంగారక గ్రహం (Mars) లాగే ఉంటుంది. భూమిపై మనుషులు నివసించని అత్యంత పెద్ద…

Read More
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తెలుగు సినీ యవనికపై ఎన్టీఆర్-జయప్రద కాంబినేషన్ అంటే ఒక అద్భుతం. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు, పాటలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. జయప్రద ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, నటనే ఊపిరిగా జీవించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లో ఉన్న అత్యున్నతమైన లక్షణం ఎదుటివారికి ఇచ్చే గౌరవం. “ఆయన ఎవరినీ కూడా ఏకవచనంతో (నువ్వు అని) పిలవడం నేనెప్పుడూ చూడలేదు” అని జయప్రద గుర్తు చేసుకున్నారు. సెట్ బాయ్…

Read More