తాజావార్తలు
ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!

ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో గుంటూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా ఒక మానవీయ ఘట్టం ఆవిష్కృతమైంది. మంచానికే పరిమితమైన ఒక పక్షవాత బాధితుడు తన భూసమస్యను చెప్పుకోవడానికి ఆటోలో కలెక్టరేట్‌కు వచ్చాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ స్వయంగా కాన్ఫరెన్స్ హాల్ నుండి కిందికి దిగివచ్చారు. నేరుగా ఆటో వద్దే బాధితుడి బాధలను ఆలకించారు. కలెక్టర్ చూపిన ఈ చొరవ, మానవత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సోమవారం (జూన్ 08) గుంటూరు…

Read More
Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?

Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?

జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా ఆకట్టుకున్న ఇతను జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నటుడి కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఫైమా, ప్రవీణ్ కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే యూట్యూబ్ లోనూ భారీగా వ్యూస్ వచ్చాయి. ఒక్క జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి…

Read More
రియల్ లైఫ్‌లోనూ సూపర్‌‌స్టారే..! సినిమాల్లోనే కాదు పిల్లల పెంపకంలో ఆయన స్టైల్ డిఫరెంటే

రియల్ లైఫ్‌లోనూ సూపర్‌‌స్టారే..! సినిమాల్లోనే కాదు పిల్లల పెంపకంలో ఆయన స్టైల్ డిఫరెంటే

తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‌ అంటే కేవలం వెండితెరపై మేజిక్ చేసే నటుడు మాత్రమే కాదు, కోట్ల మందికి ఒక స్ఫూర్తిప్రదాత. శివాజీ రావు గైక్వాడ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 170 సినిమాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఏడు పదుల వయసు దాటినా నేటి తరం యంగ్ హీరోలకు పోటీనిస్తూ ఆయన వేసే స్టెప్పులు, చూపించే స్టైల్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తాయి. పిల్లల వ్యక్తిత్వానికి ప్రాధాన్యత తల్లిదండ్రులు సాధారణంగా…

Read More
Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎంఎస్ ధోనీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సుశాంత్.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో కొన్ని నెలలపాటు రియా జైలు జీవితం గడిపింది. దాదాపు 5 సంవత్సరాలు ఆమె ఎన్నో నిందలు మోసింది. చివరకు ఈ కేసులో…

Read More
Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..

Indiramma Houses Scheme: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. వాట్సప్ ద్వారా ఇలా..

గ్రేటర్ హైదరాబాద్‌లో నివసించే సామాన్యులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నగరంలో వర్తింపచేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అర్హులైనవారికి ఇళ్లను కేటాయించనున్నారు. హైదరాబాద్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లోని పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున అర్హులకు ఇళ్లను అందించనున్నారు. ఇప్పటికే 16 సెగ్మెంట్లలో 480 చొప్పున 7680 ఇళ్ల నిర్మాణాలకు…

Read More
రియల్ లైఫ్‌లోనూ సూపర్‌‌స్టారే..! సినిమాల్లోనే కాదు పిల్లల పెంపకంలో ఆయన స్టైల్ డిఫరెంటే

అంత పెద్ద హీరోయిన్.. నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది

దర్శకుడు జయంత్ సి పరాన్జీ.. ఒకప్పుడు వరుస హిట్స్ తో టాలీవుడ్ టాక్ డైరెక్టర్ గా రాణించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు జయంత్ సి పరాన్జీ.. కానీ ఆతర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో జయంత్ సి పరాన్జీ సినిమాల స్పీడ్ తగ్గించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జయంత్ సి పరాన్జీ తొలినాళ్లలో ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా,…

Read More
Instagram: వార్నీ.. ఇన్‌స్టాలోని ఈ కొత్త ఫీచర్స్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం!

Instagram: వార్నీ.. ఇన్‌స్టాలోని ఈ కొత్త ఫీచర్స్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం!

తమ యూజర్స్‌ కోసం మెటా సంస్థ ఇన్‌స్టా, థ్రెడ్స్‌లో సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. యూజర్స్‌ తమ ఫీడ్‌లను తమ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు సహాయపడేలా మెటా తన ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ యాప్‌లలో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను డిజైన్ చేసింది. ఈ కొత్త ఫీచర్స్ ద్వారా మీరు ఇన్‌స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు నచ్చిన కంటెంట్ మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తుంది.

Read More

UPI Payments: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఫోన్ పే నుంచి అదిరిపోయే ఫీచర్..

ఫోన్ పే అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లలో దీనిని ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఫీచర్ ఫోన్లను ఉపయోగించేవారు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. దీని ద్వారా దేశంలో 20 కోట్లకుపైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ సౌకర్యాలు అందించిన ఫ్లాట్‌ఫామ్‌గా ఫోన్ పే నిలిచింది. ఫోన్ పే యూపీఐ 123పే సేవల ద్వారా 2జీ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని…

Read More
పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!

పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!

జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన ఒక కుటుంబం ఉగ్రవాదుల పాశవిక దాడితో ఛిన్నాభిన్నమైంది. బెంగళూరుకు చెందిన డాక్టర్ సుజాత కథ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. 2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో సుజాత భర్త భరత్ భూషణ్ బలయ్యారు. ఆధార్ కార్డులను తనిఖీ చేసి, మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తన బిడ్డను వదిలేయమని భరత్ ప్రాధేయపడినా కనికరించకుండా…

Read More
తులసి మొక్క ఎండిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..? ఇవి తెలిస్తే మళ్లీ ఆ తప్పులు చెయ్యరు..

తులసి మొక్క ఎండిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..? ఇవి తెలిస్తే మళ్లీ ఆ తప్పులు చెయ్యరు..

హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో తులసి కోట కనిపించడం సర్వసాధారణం. తులసి కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా.. ఎన్నో రకాల ఆయుర్వేద, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న అద్భుతమైన మొక్క. అయితే, చాలా మంది తమ ఇంట్లోని తులసి మొక్కను ఎంతో భక్తిశ్రద్ధలతో చూసుకున్నప్పటికీ.. కొద్దిరోజులకే అది ఎండిపోవడం లేదా ఆకులు నల్లగా మారి రాలిపోవడం వంటివి జరుగుతుంటాయి. తులసి మొక్క అలా ఎండిపోవడానికి…

Read More