బుమ్రాకు బ్యాకప్ వచ్చేశాడుగా.. ఆ ఐపీఎల్ తోపును రంగంలోకి దింపిన గంభీర్.. ఎవరంటే?
Jasprit Bumrah Injury: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ నుంచి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు. దీంతో రాబోయే ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్తో పాటు 2026 ఆసియా క్రీడల్లో బుమ్రా ఆడతాడా లేదా అనేది ఇప్పటికీ సందేహంగానే మారింది. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే జట్టులో బుమ్రాకు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. కానీ, బుమ్రా పూర్తి ఫిట్నెస్గా ఉంటేనే బరిలోకి దిగుతాడని చెబుతున్నారు. బుమ్రా గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి…
