తాజావార్తలు
Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

మిర్చి ధరలు బంగారంతో పోటీపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వరంగల్‌ మిర్చికి డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది గిట్టుబాటు ధరలు లేక దిగాలుపడిన రైతులకు ఈసారి మిర్చి సిరులు కురపిస్తోంది. ధరలో పడిసితో పోటపడుతూ రికార్డులు సృష్టిస్తుండటంతో రైతులు ఆనందం వయక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. అసలు పచ్చ మిర్చికి ఎందుకంత డిమాండ్.. ఆ మిర్చిని ఎక్కడికి ఎగుమతి చేస్తారో ఇప్పుడు చూద్దాం. వరంగల్ లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు…

Read Full News
Budget 2026: ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..? రానున్న బడ్జెట్‌లోని హైలెట్‌ పాయింట్‌..!

Budget 2026: ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..? రానున్న బడ్జెట్‌లోని హైలెట్‌ పాయింట్‌..!

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు, పన్ను స్లాబులు మారుస్తారా? రక్షణ బడ్జెట్‌ ఎంత? రైల్వే బడ్జెట్‌ ఎంత ఉండొచ్చు.. ఇలా పలు రకాల ఊహగానాలు బడ్జెట్‌ ప్రకటనకు ముందు సర్వసాధారణం. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. బడ్జెట్‌ కంటే ముందు ఆర్థిక నిపుణులు పలు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే Revamped Distribution…

Read Full News
KTR: అదొక మనసు-మమత సీరియల్.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

KTR: అదొక మనసు-మమత సీరియల్.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. రాజకీయ నేతలంతా దొంగలు అనుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత రెండేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. పనిగట్టుకుని హీరోయిన్లతో లింకులు పెట్టారని, డ్రగ్స్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేటీఆర్ ఒక…

Read Full News
సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం

సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం

అంతరిక్షంలోకే కాదు సముద్రం లోతుల్లోకి వెళుతోంది ఇస్రో. సముద్రయాన్ ప్రాజెక్ట్‌తో సముద్రం లోతుల్లో రహస్యాలను వెలికితీయనుంది. రెండేళ్ల క్రితమే సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో అనౌన్స్ చేసింది. దీని కోసం ప్రత్యేక సబ్ మెరైన్ ను రెడీ చేసింది. సముద్రం లోపల ఖనిజ సంపదను అన్వేషించేందుకు మత్స్య 6000 అనే సబ్ మెర్సిబుల్ ద్వారా చెన్నై తీరంలో ప్రయోగాలు చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2026 లేదా 2027 చివరిలో మానవ సహిత పరిశోధనలు జరపనుంది ఇస్రో….

Read Full News
కానిస్టేబుల్ కనకం అదరగొట్టిందిగా..! క్యూట్ నవ్వుతో కట్టిపడేస్తున్న వర్ష

కానిస్టేబుల్ కనకం అదరగొట్టిందిగా..! క్యూట్ నవ్వుతో కట్టిపడేస్తున్న వర్ష

వర్ష బొలమ్మ..! చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది. దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది ఈ చిన్నది. హీరోయిన్ గా మారిన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన…

Read Full News
ప్రతి నెలా మీ చేతికి రూ.9250.. ఒక్కసారి పెట్టుబడితో అద్భుత ఆదాయం.. ఈ పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?

ప్రతి నెలా మీ చేతికి రూ.9250.. ఒక్కసారి పెట్టుబడితో అద్భుత ఆదాయం.. ఈ పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?

నేటి కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు, గృహిణులు తమ వద్ద ఉన్న డబ్బును సురక్షితంగా ఉంచి, దాని ద్వారా నెలవారీ ఖర్చులకు డబ్బు రావాలని ఆశిస్తారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. నెలకు రూ. 9,250 ఎలా వస్తుంది? ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.4శాతం వడ్డీని…

Read Full News
Gold Prices: బంగారం ధరలపై గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా కుప్పకూలిన ధరలు.. రాత్రికి రాత్రి డౌన్.. ఎంత తగ్గాయంటే..?

Gold Prices: బంగారం ధరలపై గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా కుప్పకూలిన ధరలు.. రాత్రికి రాత్రి డౌన్.. ఎంత తగ్గాయంటే..?

బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. మొన్నటివరకు వరుసగా గోల్డ్ రేట్లు పెరుగుతూ వస్తోండగా.. ఇప్పుడు ఢమాల్ అంటూ పడిపోయాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. సోమవారం నుంచి ధరలు భారీగా పెరుగుతూ వస్తోండగా.. శుక్రవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజుల క్రితం బంగారం ధర ఒకేసారి రూ.6 వేలు పెరగ్గా.. గురువారం స్వల్పంగా తగ్గింది. శుక్రవారం మరికొంత తగ్గింది. ఈ పరిణామం తర్వాత వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి…

Read Full News
Horoscope Today: వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 23, 2026): మేష రాశి వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని అదనపు బాధ్యతలు,…

Read Full News
Balakrishna: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ‘తాండవం’.. వరుసగా 6 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన నటసింహం!

Balakrishna: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ‘తాండవం’.. వరుసగా 6 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన నటసింహం!

‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ఆయన రూటే మారిపోయింది. కేవలం రొడ్డకొట్టుడు మాస్ సినిమాలు మాత్రమే కాకుండా, కంటెంట్ ఉన్న వైవిధ్యమైన కథలకు ఓకే చెబుతూ వరుస హిట్లు అందుకుంటున్నారు. గతేడాది మొదట్లో ‘డాకు మహారాజ్’గా అలరించి, చివర్లో ‘అఖండ 2’తో థియేటర్లలో శివతాండవం చేయించారు. అయితే ఇప్పుడు అసలు సిసలైన వార్త ఏంటంటే.. ఈ నటసింహం ఏకంగా అరడజను మంది అగ్ర దర్శకులను లైన్లో పెట్టారు. ఆ సినిమాలు ఏంటి? ఎవరెవరి దర్శకత్వంలో ఇవి…

Read Full News
Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో

Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఆమె ఆతర్వాత దర్శకురాలిగా, నిర్మాతగానూ, కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ఆకట్టుకున్నారు. తన మల్టీ ట్యాలెంట్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పెళ్లి, పిల్లల తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు రేణూ దేశాయ్. ఆ మధ్యన టైగర్ నాగేశ్వరరావులో ఓ విభిన్నమైన పాత్రలో రీఎంట్రీ ఇచ్చినా…

Read Full News