తాజావార్తలు
Gold vs Silver: ప్రజెంట్‌ కేజీ వెండితో ఎంత బంగారం కొనవచ్చు.. దేనిపై ఇన్వెస్ట్ చేయడం బెస్ట్!

Gold vs Silver: ప్రజెంట్‌ కేజీ వెండితో ఎంత బంగారం కొనవచ్చు.. దేనిపై ఇన్వెస్ట్ చేయడం బెస్ట్!

ఈ క్రమంలో మీరు 1 కిలో వెండితో ఎంత బంగారం కొనవచ్చు? అనే విషయానికి వస్తే.. ప్రస్తుత ధరలను భట్టి మీరు 1 కిలో వెండిని అమ్మితే, మీకు రూ. 3,70,000 వరకు వస్తాయి. అదే సమయంలో, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,78,850గా ఉంది. ఈ లెక్క ప్రకారం, మీరు 1 కిలో వెండితో దాదాపు 22 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. నార్మల్‌గా చెప్పాలంటే మీ దగ్గర కేజీ వెండి ఉంటే.. 22…

Read Full News
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 30, 2026): మేష రాశి వారికి కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. వృషభ రాశి రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోయే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు…

Read Full News
Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

సినీ పరిశ్రమలో, నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగినవారు.. తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలెట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా…

Read Full News
Rajinikanth Biopic: తలైవా బయోపిక్‌పై అదిరిపోయే అప్‌డేట్! గ్లోబల్‌గా సెన్సేషన్ పక్కా అంటున్న కూతురు

Rajinikanth Biopic: తలైవా బయోపిక్‌పై అదిరిపోయే అప్‌డేట్! గ్లోబల్‌గా సెన్సేషన్ పక్కా అంటున్న కూతురు

సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నారు. అయితే ఇంతటి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న ఆ మహానటుడి వెనుక ఉన్న కష్టం, అవమానాలు, కన్నీళ్లు ఎంతమందికి తెలుసు? ఒక సాధారణ వ్యక్తి బస్సు కండక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, గ్లోబల్ ఐకాన్‌గా ఎలా ఎదిగారో తెలుసుకోవాలని ప్రతి సినిమా అభిమాని కోరుకుంటున్నారు. తాజాగా ఆ సూపర్ స్టార్ బయోపిక్ గురించి ఒక అదిరిపోయే వార్త…

Read Full News
Silver Price Fall: నీటి బుడగ పేలినట్లు క్షణాల్లో పడిపోయిన వెండి ధరలు..రూ.65,000వేల కంటే ఎక్కువ..

Silver Price Fall: నీటి బుడగ పేలినట్లు క్షణాల్లో పడిపోయిన వెండి ధరలు..రూ.65,000వేల కంటే ఎక్కువ..

కమోడిటీ మార్కెట్ ఈరోజు (జనవరి 29 సాయంత్రం)ఒక అరుదైన సంఘటనను చూసింది. వెండి ఒక్క రోజులోనే ఆకాశం నుండి నేలకు పడిపోయింది. ప్రారంభంలో దాని ప్రకాశం పెట్టుబడిదారులను ఆనందపరిచింది. రికార్డు గరిష్టాలను చేరుకుంది. కానీ, నిమిషాల్లోనే ధరల వేగం సునామీలా రూ.65,000 కంటే ఎక్కువ తగ్గించింది. ప్రస్తుతం, MCXలో వెండి కిలోకు రూ.3,97,428 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర ఒక్క గంటలోనే రూ.65,000 తగ్గి, కిలోకు రూ.4.20 లక్షల నుండి రూ.3.55 లక్షలకు పడిపోయింది. అయితే, తరువాత…

Read Full News
Actress : ఈ జిడ్డు మొఖంది హీరోయినా అన్నాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

Actress : ఈ జిడ్డు మొఖంది హీరోయినా అన్నాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే తమిళ సినిమా ప్రపంచంలో అగ్ర నటిగా మారింది. కంటెంట్ ప్రాధాన్యత, వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగులో చివరగా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా గతంలో ఐశ్వర్య చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కేవలం అందం, గ్లామర్‌తో వచ్చే అవకాశాలను కాకుండా,…

Read Full News
Trisha : వయసు 42 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఎంత సంపాదించిందంటే..

Trisha : వయసు 42 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఎంత సంపాదించిందంటే..

రెండు దశాబ్దాలుగా దక్షిణ వెండితెరపై తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది అందాల తార త్రిష. అంతే కాదు తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. చాలా మంది కొత్త నటీమణులు వచ్చినప్పటికీ, త్రిష క్రేజ్ తగ్గలేదు. త్రిష తన గ్లామర్, నటనకు మాత్రమే కాకుండా, సంపాదన పరంగా కూడా అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఈ అందాల రాణి ఆస్తులు , విలాసవంతమైన జీవనశైలి విలువ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని…

Read Full News
Jabardasth: జబర్దస్త్‏లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కమెడియన్ ఎవరో తెలుసా.. ? ఎవరంటే..

Jabardasth: జబర్దస్త్‏లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కమెడియన్ ఎవరో తెలుసా.. ? ఎవరంటే..

చాలా సంవత్సరాలుగా బుల్లితెరపై సంచలనం సృష్టించిన కామెడీ షో జబర్దస్త్. ఇప్పటికీ ఈ షోకు వస్తున్న ఆదరణ తక్కువేం కాదు. టీవీలో ఈ జబర్దస్త్‌కు ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. అటు టీవీలు.. ఇటు సోషల్ మీడియాలో జబర్దస్త్ కామెడీ స్కిట్టులు, కామెడీ పంచులు జనాల్లో ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పక్కర్లేదు. దాదాపు గంటసేపు వచ్చే ఈ షోలో కామెడీ టైమింగ్ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా జనాల్లో ఇంపాక్ట్ చూపించింది. ఈ షో ఎంతోమందికి…

Read Full News
‘ఫ్యూచర్ హార్దిక్ పాండ్య’.. ఆర్‌సీబీ కెప్టెన్‌నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో రప్ఫాంచించాడుగా

‘ఫ్యూచర్ హార్దిక్ పాండ్య’.. ఆర్‌సీబీ కెప్టెన్‌నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో రప్ఫాంచించాడుగా

Ranji Trophy: 2025-26 సీజన్ రంజీ ట్రోఫీ లీగ్ దశ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు మహారాష్ట్రతో తలపడింది. మహారాష్ట్ర తరపున ఆడుతున్న “ఫ్యూచర్ హార్దిక్ పాండ్యా”గా పేరుగాంచిన రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్ తన డేంజరస్ బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ జట్టు బ్యాట్స్‌మెన్‌ను హంగర్‌గేకర్ భయపెట్టాడు. అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. దీని కారణంగా మధ్యప్రదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 187 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి ప్రతిస్పందనగా, మహారాష్ట్ర…

Read Full News
Singer Mangli: సింగర్ మంగ్లీ సిస్టర్‌ను చూశారా? మోడ్రన్ డ్రెస్సుల్లో మతిపోగొట్టేస్తోందిగా.. ఫొటోస్ ఇదిగో

Singer Mangli: సింగర్ మంగ్లీ సిస్టర్‌ను చూశారా? మోడ్రన్ డ్రెస్సుల్లో మతిపోగొట్టేస్తోందిగా.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలు సొంతం చేసుకుంటుందామె. ఒక్క తెలుగులోనే కాదు కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటిఫుల్ సింగర్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు మంగ్లీతో పాటు ఆమె చెల్లి కూడా సింగర్ గా అదరగొడుతోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ పాటతో…

Read Full News