తాజావార్తలు
Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 31, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టే సూచనలున్నాయి. మిథున రాశి వారికి తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read Full News
TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని తన కుటుంబ సభ్యులతో పాటు 50 మంది అర్చకులతో కలిసి చేపట్టారు. గతంలో తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈ వివాదం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయటానికే సృష్టించబడిందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: జగన్‌ను దెబ్బతీయటానికే లడ్డూ వివాదం…

Read Full News
Salt: ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవడం పక్కా..

Salt: ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవడం పక్కా..

ఉప్పు లేని పప్పు రుచి ఉండదు అన్నది సామెత. మనిషి ఆహారంలో ఉప్పు అంతటి కీలకమైన పదార్థం. అయితే మనం మార్కెట్ నుండి తెచ్చే ఉప్పు ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ డేట్ ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు సముద్రం నుండి లభించే సహజసిద్ధమైన ఉప్పుకు గడువు తేదీ ఉంటుందా.? అది నిజంగానే చెడిపోతుందా? అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే స్వచ్ఛమైన ఉప్పు ఎప్పటికీ చెడిపోదు. ఉప్పుకు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను దరిచేరనివ్వని అద్భుతమైన గుణం…

Read Full News
మేడారం జాతరలో డిజిపి పర్యటన.. గవర్నర్, మంత్రి సీతక్క లతో దర్శనం

మేడారం జాతరలో డిజిపి పర్యటన.. గవర్నర్, మంత్రి సీతక్క లతో దర్శనం

మేడారం లోని అడవి తల్లులు సమ్మక్క-సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి శుక్రవారం మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌లో విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, గద్దెల వద్దకు చేరుకున్న డిజిపి వనదేవతలను దర్శించుకుని మొక్కుల రూపంలో ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించుకున్నారు. జాతరలో…

Read Full News
Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

ప్రస్తుతం యూట్యూబ్ లో ఓ సాంగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఆ పాట వైబ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేనండి.. కూలీ సినిమాలోని మోనికా పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది. దాదాపు 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం…

Read Full News
Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

సాధారణంగా సినీరంగంలో అన్నతమ్ముల్లు, అక్కాచెల్లెల్లు తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో కొందరు సక్సెస్ కాగా.. మరికొంతమంది తోబుట్టువులు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. పైన ఫోటోను చూస్తున్నారు కదా.. అందులో కనిపిస్తున్నవారు ఇద్దరూ సొంత అక్కా చెల్లెల్లు. నటనపై ఆసక్తితో అక్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా.. సోదరి బాటలోనే చెల్లెలు సైతం సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. కానీ అక్క స్థాయిలో చెల్లెలు మాత్రం రాణించలేకపోయింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రేమ పేరుతో మోసపోయి సూసైడ్ చేసుకుని…

Read Full News
Chatrapathi Sekhar: ఆమెను నా సొంత బిడ్డల చూసుకున్నా.. డబ్బు సాయం చేసి నష్టపోయా.. ఛత్రపతి శేఖర్..

Chatrapathi Sekhar: ఆమెను నా సొంత బిడ్డల చూసుకున్నా.. డబ్బు సాయం చేసి నష్టపోయా.. ఛత్రపతి శేఖర్..

తెలుగు సినిమా, టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఛత్రపతి శేఖర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, పరిశ్రమలోని ప్రస్తుత పోకడలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన అసలు పేరు చంద్రశేఖర్ కాగా, ఛత్రపతి సినిమాతో ఛత్రపతి శేఖర్ గా మారినట్లు గుర్తుచేసుకున్నరు. సీరియల్స్ పరిశ్రమలో వృత్తి నైపుణ్యం లేకపోవడంపై శేఖర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఉన్న అంకితభావం, సీన్ పై దృష్టి, హోంవర్క్ సీరియల్స్‌లో కనిపించడం…

Read Full News
Snoring: గురక వల్ల నిజంగా గుండెపోటు వస్తుందా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!

Snoring: గురక వల్ల నిజంగా గుండెపోటు వస్తుందా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!

అవును.. డాక్టర్ అదితి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు. అందులో, గురక 20 ఏళ్లలో ఉన్న ఆరోగ్యకరమైన యువకుడి ప్రాణానికి ఎలా ముప్పు కలిగిస్తుందో వివరించారు. గురక అంటే రాత్రంతా వాయుమార్గం పదేపదే కుంచించుకుపోయే ప్రక్రియ.. ప్రతి గురకతో సంభవించే ఈ సంకోచం రక్తపోటులో అకస్మాత్తుగా పెరుగుదలకు, ఆక్సిజన్ స్థాయిలలో తగ్గుదలకు కారణమవుతుంది. దీని వల్ల గుండెపై పనిభారం పెరుగుతుంది. ఈ ప్రక్రియపై గుండెపై ఒత్తిని పెంచుతుంది.

Read Full News

శ్రీ ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం – అప్పుల నుంచి విముక్తి పొందే దివ్య మార్గం

మీ అప్పులు తొలగి, ఆర్థిక భారం తగ్గి, జీవితం ప్రశాంతంగా మారేందుకు జరిపించే ప్రత్యేక ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం శ్రీ ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం – అప్పుల నుంచి విముక్తి పొందే దివ్య మార్గం ఋణ విమోచన లక్ష్మీ గణపతి హోమం అంటే ఏమిటి? ప్రస్తుత కాలంలో ఆర్థిక సమస్యలు చాలా మందిని వెంటాడుతున్నాయి. ఎంత సంపాదించినా అప్పులు తీరకపోవడం, అవసర సమయంలో డబ్బు లేక ఇబ్బందులు పడడం, ఇతరులకు ఇచ్చిన…

Read Full News
Snake: పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా..

Snake: పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా..

సాధారణంగా పాము అనగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. అది విషపూరితమైనదైతే ప్రాణభయం వెంటాడుతుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక విషపూరిత పామును మరొకటి కరిస్తే ఏమవుతుంది..? రెండు పాములు పోరాడుకుంటే అవి ఒకదాని విషానికి ఒకటి చనిపోతాయా? చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. చాలా విషపూరిత పాములు తమ సొంత జాతికి చెందిన విషాన్ని కొంతవరకు తట్టుకోగలవు. ఇది పరిణామ క్రమంలో వాటికి వచ్చిన సహజ సిద్ధమైన శక్తి. ఉదాహరణకు…..

Read Full News