తాజావార్తలు
భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది ఈ వ్యాధికి సంకేతం..

భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది ఈ వ్యాధికి సంకేతం..

చాలా మందికి భోజనం చేసిన కాసేపటికే ఆకలిగా అనిపిస్తుంటుంది. దీంతో స్వీట్లు వంటి ఇంట్లో ఉన్న డిజర్ట్స్‌ లాగించేస్తుంటారు. అసలు ఇలా ఎందుకు అనిపిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి.. మీ ఒంట్లో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పే సూచిక ఇది. ఇది డయాబెటిస్‌కు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం తరచుగా ఆకలిగా ఉండటం అనేది శరీరంలోని చక్కెర స్థాయిలలో తేడాల కారణంగా ఇన్సులిన్ పనితీరు బలహీనపడుతుందని సూచిస్తుంది. దీని అర్థం శరీరంలోని…

Read More
Allu Arjun: దీన స్థితిలో నటి పావలా శ్యామల.. గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఇకపై ప్రతి నెలా..

Allu Arjun: దీన స్థితిలో నటి పావలా శ్యామల.. గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఇకపై ప్రతి నెలా..

టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో నటించి మెప్పించారామె. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటిగా, కమెడియన్ గా నటించిన ఆమె ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. అనారోగ్య సమస్యలకు తోడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు శ్యామల. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని కూతురు చికిత్సకే ఖర్చు పెట్టడంతో ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇద్దరూ వృద్ధాశ్రమంలోనే గడుపుతున్నారు. దీనికి తోడు వీరి మందుల కోసం ప్రతి…

Read More
Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!

Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!

మారుతున్న అత్యాధునిక పోకడలు, మానవ తప్పిదాలు, పట్టణీకరణ, ఆక్రమణల వల్ల అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. మానవుల స్వార్థంతో అటవీ సంపద నాశనమవుతోంది. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల అనేక వన్యప్రాణుల జాతులు ఆవాసాలను కోల్పోతున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు.. జనావాసాలలోకి వస్తున్నాయి. సాధారణంగా, అప్పుడప్పుడు వాటి చూసిన జనం భయాందోళనలకు గురవుతుంటారు. వన్య మృగాలను చూస్తే జనం పారిపోతారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అది ఆశ్చర్యం కలిగించడమే కాకుండా…

Read More
వంట విషయంలో అత్తా-కోడలు ఘర్షణ.. తెల్లారేసరికల్లా 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య!

వంట విషయంలో అత్తా-కోడలు ఘర్షణ.. తెల్లారేసరికల్లా 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య!

కర్ణాటకలో 35 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరులోని సోలదేవనహళ్లి పోలీస్ లైన్స్ సమీపంలోని అబ్బిగెరెలో బుధవారం (మార్చి 04) తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలిని సుష్మ (35) గా గుర్తించారు. ఆమె గతంలో…

Read More
చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే!

చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే!

చికెన్ స్కిన్ తినవచ్చా? స్కిన్‌లెస్ మంచిదా? పూర్తి నిజాలు ఇవే! నాన్‌వెజ్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్, మటన్, ఫిష్. ముఖ్యంగా చికెన్ అయితే దాదాపు ప్రతి ఇంట్లో వారానికి ఒకసారి అయినా వండే పదార్థం. అయితే చాలా మందిలో ఒక సందేహం మాత్రం ఎప్పుడూ ఉంటుంది – చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి హానికరమా? లేక ప్రయోజనకరమా? ఈ అంశంపై చాలా అపోహలు ఉన్నప్పటికీ, పోషక నిపుణులు చెబుతున్న నిజాలు కొంచెం భిన్నంగా…

Read More
TG 10th Hall Tickets 2026: రేపే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో!

TG 10th Hall Tickets 2026: రేపే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో!

హైదరాబాద్‌, మార్చి 4: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు గురువారం (మార్చి 5) విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ సారి మూడు రకాలుగా పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. విద్యార్ధులు ఈ మూడింటిలో ఏ విధంగానైనా తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా సెకండరీ బోర్డు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను విడుదల చేస్తారు….

Read More
ఈ రాశులు వారు నక్క తోక తొక్కినట్లే.. మళ్లీ అదృష్టాలు పట్టబోతున్నాయి.. మీ రాశి ఉందా?

ఈ రాశులు వారు నక్క తోక తొక్కినట్లే.. మళ్లీ అదృష్టాలు పట్టబోతున్నాయి.. మీ రాశి ఉందా?

కన్యా రాశి: శని దేవుడు కన్యా రాశి వారి మీద కాసుల వర్షం కురిపించనున్నాడు. ఎందుకంటే, వీరు ఎక్కడ అడుగు పెడితే అది వారి సొంతమైపోయినట్లే. అలాగే, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది

Read More
Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో దారుణం జరిగింది. బూదవాడ గ్రామం సమీపంలోని ఓ గ్రానైట్‌ పాలిషింగ్ ఫ్యాక్టరీలో రాళ్లు కటింగ్ చేసే కార్మికుడిని రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ మేస్త్రి తుజారామ్ తన దగ్గర పనిచేసే కార్మికుడు ఓం ప్రకాష్ దగ్గర 2 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. చాలా రోజులుగా బాకీ తిరిగి చెల్లించాలని ఓం ప్రకాష్‌ అడుగుతున్నా తుజారామ్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు.. ఎంతకీ బాకీ…

Read More
TSRTC దివ్యాంగులకు ఫ్రీ బస్ స్కీమ్?…షాకింగ్ నిజం!

TSRTC దివ్యాంగులకు ఫ్రీ బస్ స్కీమ్?…షాకింగ్ నిజం!

Fact Check: తెలంగాణలో దివ్యాంగులకు ఫ్రీ బస్ ప్రయాణం అంటారా? వైరల్ వార్త వెనక అసలు నిజం ఇదే! ఇటీవల తెలంగాణలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించారనే వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసిందని, ఇకపై దివ్యాంగులు ఫ్రీగా ప్రయాణించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమాచారంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. వైరల్ పోస్టుల్లో ఏముంది? వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీలు, కొన్ని…

Read More
విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్

విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్

విజయ్, సంగీత దంపతులకు 25 ఏళ్ల కొడుకు జేసన్ సంజయ్, 20 ఏళ్ల కూతురు దివ్య సాషా ఉన్నారు. సాధారణంగా జేసన్ సంజయ్ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంటారు. అయితే ఇటీవల తన తండ్రి విజయ్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబంలో జరుగుతున్న గొడవలపై తన నిరసనను ఇలా మౌనంగా వ్యక్తం చేస్తున్నాడని, తల్లికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే సంజయ్ తండ్రికి దూరంగా ఉంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం…

Read More