కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన పెట్టుబడి వ్యూహంలో మరో కీలక అడుగు వేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రోత్సహిస్తున్న కొత్త మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్, వే ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (RIIT)లో EPFO ప్రధాన పెట్టుబడిదారుగా ప్రవేశిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం యూనిట్లలో సుమారు 16.6 శాతం వాటాను EPFO కొనుగోలు చేయనుంది. సమాచారం ప్రకారం.. RIIT ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.6,000 కోట్లు సమీకరించాలని…
