తాజావార్తలు
Hyderabad: ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 148 మందితో నెట్‌వర్క్.. తీగ లాగితే డొంకే కదిలింది..

Hyderabad: ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 148 మందితో నెట్‌వర్క్.. తీగ లాగితే డొంకే కదిలింది..

ఎన్ని సీరియస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల పలువురు వ్యక్తులతోపాటు.. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం ఎంత లోతుగా పాతుకుపోయిందో లంగర్‌హౌస్‌ పోలీసుల తాజా దాడులతో బహిర్గతమైంది. కేవలం కొద్దిమందితోనే కాదు.. వంద మందికి పైగా వినియోగదారులతో విస్తరించిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 12న…

Read More
Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నేటి నుంచే సేవలు.. మీరూ పొందండి

Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నేటి నుంచే సేవలు.. మీరూ పొందండి

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఆధార్ యాప్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఢిల్లీలో డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ యాప్‌ను లాంచ్ చేశారు. 2009లో జనవరి 28న ఇదే రోజున ఆధార్ వ్యవస్థను ప్రవేశపెట్టగా.. అదే రోజు ఈ కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేయడం…

Read More
Banana Peels: అరటి తొక్కతో వంట గదిని తళతళ లాడించే చిట్కాలు.. ఎలా వాడాలంటే?

Banana Peels: అరటి తొక్కతో వంట గదిని తళతళ లాడించే చిట్కాలు.. ఎలా వాడాలంటే?

వంటగదిని శుభ్రంగా ఉంచుకున్నట్లే, వంట చేయడానికి ఉపయోగించే పాత్రలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ప్రతిరోజూ వంట చేయడం వల్ల, మీరు ఎంత శుభ్రం చేసినా కొన్ని పాత్రలపై నూనె మొండి మరకలు, నల్లటి పొర అలాగే ఉంటాయి. ఇది పాత్ర అందాన్ని పాడు చేస్తుంది. ఈ మరకలను తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. అయితే మీరు అరటి తొక్కతో ఎప్పుడైనా పాత్రలు కడిగారా? వీటిని ఉపయోగించి పాత్రలపై అంటుకున్న మరకలను…

Read More
రజనీ – కమల్‌ మల్టీస్టారర్‌ ఏమైంది.. తెలుసుకోండి

రజనీ – కమల్‌ మల్టీస్టారర్‌ ఏమైంది.. తెలుసుకోండి

కూలీ సినిమా విడుదల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతోందన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ ప్రాజెక్ట్ గురించి ఫిలింనగర్‌లో రోజూ వార్తలు చక్కర్లు కొట్టాయి. జైలర్ 2 తర్వాత రజినీ ఓ మల్టీస్టారర్‌లో నటిస్తారన్న వార్తలతో అభిమానులు సంతోషించారు. కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే రజినీ-కమల్ మల్టీస్టారర్ ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. లోకేష్ గతంలో రజనీ, కమల్ ఇద్దరితోనూ సినిమాలు చేశారు….

Read More
కర కరలాడే కార్న్‌ఫ్లోర్ టిక్కీ ఇలా చేసుకుని తింటే.. టేస్ట్ అదిరిపోతుంది!

కర కరలాడే కార్న్‌ఫ్లోర్ టిక్కీ ఇలా చేసుకుని తింటే.. టేస్ట్ అదిరిపోతుంది!

కార్న్‌ఫ్లోర్ టిక్కీ గురించి మీరు వినే ఉంటారు. ఇది తినడానికి మంచి స్నాక్స్. సాయంత్రం సమయంలో వీటిని చేసుకుని తింటే ఆ ఫీలింగే వేరు. దీనిని మీ ఇంట్లో ఉండే వాడే పదార్థాలతోనే ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ ఒక కప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనె, 3 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, బంగాళాదుంప 1, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక…

Read More
iQOO నుంచి 200MP కెమెరాతో చౌకైన ఫోన్‌.. బెస్ట్‌ ఫీచర్స్‌.. లాంచ్‌ ఎప్పుడంటే..!

iQOO నుంచి 200MP కెమెరాతో చౌకైన ఫోన్‌.. బెస్ట్‌ ఫీచర్స్‌.. లాంచ్‌ ఎప్పుడంటే..!

iQOO 15R త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో, సరసమైన ధరతో వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 24న లాంచ్ కానుంది. అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ AMOLED డిస్‌ప్లే, 7600mAh బ్యాటరీతో వస్తుంది. ఇది హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను కోరుకునే వినియోగదారులను ఈ ఫోన్…

Read More
Allu Arjun: సందీప్‌ ఓకే.. మరి ఆ స్టార్‌ డైరెక్టర్ల మాటేంటి బన్నీ

Allu Arjun: సందీప్‌ ఓకే.. మరి ఆ స్టార్‌ డైరెక్టర్ల మాటేంటి బన్నీ

అల్లు అర్జున్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ఉంటుందని కన్ఫార్మ్‌ చేశారు ప్రొడ్యూసర్ భూషణ్‌ కుమార్‌. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా స్పిరిట్‌ మూవీని రూపొందిస్తున్నామని తెలిపారు. స్పిరిట్‌ తర్వాత యానిమల్‌ సీక్వెల్‌ ఉంటుందని.. ఆ తర్వాతే సందీప్ డైరెక్షన్లో అల్లు అర్జున్‌తో మూవీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లందరీ హాట్ కేక్‌లా మారాడు అల్లు అర్జున్. ఈయన కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్…

Read More
టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కదిరేపల్లికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై ఉన్న సెల్ టవర్‌ను ఎక్కి హల్‌చల్‌ చేశాడు. సెల్‌ టవర్‌పై వ్యక్తిని గమనించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లక్ష్మీనారాయణ టిడిపి జెండా పట్టుకుని సెల్ టవర్ ఎక్కడంతో స్థానికులు ఏమై ఉంటుందా అని చర్చించుకున్నారు. లక్ష్మీనారాయణ తన కుమార్తె విషయంలో న్యాయం జరుగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ పైకి…

Read More
Video: అదృష్టం అంటే నీదే భయ్యా..! డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే అదిరిపోద్దంతే..!

Video: అదృష్టం అంటే నీదే భయ్యా..! డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే అదిరిపోద్దంతే..!

Viral Cricket Video: అదృష్టం అంటే ఇతనిదే అనాల్సిందే..! ఈ వీడియో చూస్తే కచ్చితంగా అందరూ అనే మాట ఇదే. క్రికెట్‌లో బౌలర్ బ్యాటర్‌ను బోల్తా కొట్టించి బంతిని నేరుగా వికెట్లను ఢీ కొడితే క్లీన్ బౌల్డ్ అంటుంటాం. కానీ, ఇక్కడే సీన్ రివర్స్ అయింది. బౌలర్ డేంజరస్ డెలివరీతో బ్యాటర్‌కు షాక్ ఇచ్చాడు. బంతి కూడా నేరుగా వెళ్లి స్టంప్స్‌ను బలంగా తాకింది. ఆ శబ్దానికి బ్యాటర్ తల దించుకుని పెవిలియన్ వైపు వెళ్లడానికి సిద్ధమయ్యాడు….

Read More
APPSC Group 2 Final Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఎంపిక జాబితా విడుదల.. ఎంత మంది సెలక్ట్‌ అయ్యారంటే?

APPSC Group 2 Final Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఎంపిక జాబితా విడుదల.. ఎంత మంది సెలక్ట్‌ అయ్యారంటే?

అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూప్‌ 2 పరీక్షల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ తాజాగా గ్రూప్‌ 2 తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. గ్రూప్‌ 2 ఫైనల్‌ సెలెక్షన్‌ లిస్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం (జనవరి 27) రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాల భర్తీకి 2023 డిసెంబరు 7న నోటిఫికేషన్‌ జారీ చేయగా మూడేళ్ల నుంచి గ్రూప్‌ 2 ఉద్యోగాలకు నియామక…

Read More