House Buy: కోటిన్నర ఇంటిని ఇలా ప్లాన్ చేస్తే ఈజీగా కొనేయొచ్చు.. ఒక్క EMI కూడా కట్టాల్సిన పనిలేదు
2026లో ఇల్లు కొనాలనుకునేవారికి ఆర్ధిక నిపుణులు పలు కీలక సలహాలు అందించారు. మధ్యతరగతివారి అతి పెద్ద కల సొంత ఇల్లు కలిగి ఉండటమే. కానీ, చాలామంది సరైన ఆర్థిక ప్రణాళిక లేక EMIల భారం కింద నలిగిపోతున్నారు. అసలు ఇల్లు అనేది ఆస్తి అవుతుందా లేక బాధ్యత అవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. ఆస్తి అంటే మన జేబులోకి డబ్బును తీసుకురావాలి. ఉదాహరణకు, అద్దెకు వచ్చే రియల్ ఎస్టేట్ లేదా పెట్టుబడులు. అదే సమయంలో, మన జేబులోంచి…
