హైదరాబాద్ అంతటా గుప్పుమంటున్న హుక్కా స్మెల్.. అంతుచూస్తున్న పోలీసులు
హైదరాబాద్లో గత వారం రోజుల్లో హుక్కా సెంటర్లపై పోలీసులు అనేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు అక్రమ హుక్కా సెంటర్లను సీజ్ చేసి, పలువురిని అరెస్టు చేశారు. మొన్న ఎల్బీనగర్ రాజీవ్ గాంధీ నగర్లోని అక్రమ హుక్కా సెంటర్పై దాడి చేసి 38 మంది అరెస్టు చేశారు. సాగర్, మోహన్ అనే వ్యక్తుల నిర్వహణలో నడుస్తోందని తేలడంతో ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. డజన్ల కొద్ది హుక్కా పాట్స్, రకరకాల ఫ్లేవర్లు సీజ్ చేశారు. మార్చ్…
