భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు
2026 ఫిబ్రవరి చివరలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి, బహ్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల బహ్రెయిన్‌లోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు మరియు పౌర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. దేశ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి ఈ భీకర పరిస్థుతుల్లో.. మన తెలుగు వాళ్లు.. అందున పవర్ స్టార్ ఫ్యాన్స్, జన సైనికులు మాత్రం.. తమ అభిమాన హీరో…
