నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్.. ముగ్గురు కమిషనర్ల కీలక భేటీ..
కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత విభేదాలపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, కమిషన్ అంతర్గత వ్యవహారాలపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ముగ్గురూ కలిసి ఉన్న ఫోటోను జతచేస్తూ ఎన్నికల సంఘం…
