Jr.NTR : ఎన్టీఆర్తో అంత క్లోజ్గా ఉన్న ఆ ఇద్దరిని గుర్తుపట్టారా.. ? పాత ఫోటో వైరల్..
పైన కనిపిస్తున్న ఫోటోను గమనించారా.. ? అందులో జూనియర్ ఎన్టీఆర్ తో క్లోజ్ ఉన్న ఆ ఇద్దరు ఎవరో గుర్తుపట్టండి. అప్పట్లో ఆ ఇద్దరు తారక్ ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆ ముగ్గురిని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ ఇద్దరిని గుర్తుపట్టారా.. ? వాళ్లెవరో కాదండి.. వైసీపీ నాయకులు మాజీ మంత్రి కొడాలి నాని. అలాగే వల్లభనేని వంశీ. అప్పట్లో ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య ఉన్న…
