తాజావార్తలు
Hangover Tips: హ్యాంగోవర్ నుండి బయటపడటానికి ఈ 5 మార్గాలను ప్రయత్నించండి..!

Hangover Tips: హ్యాంగోవర్ నుండి బయటపడటానికి ఈ 5 మార్గాలను ప్రయత్నించండి..!

సరికొత్త లైటింగ్స్​, లేజర్‌ షోలు, టపాసుల మోతలు, కేక్‌ కటింగ్‌లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2026 ఘనంగా మొదలైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ 2026కి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాంతి వెలుగుల్లో హైదరాబాద్​ వంటి నగరాలు శోభాయమానంగా కాంతులీనుతున్నాయి. నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకోవడం, సంగీతం,…

Read More
Video: 6,6,6,6,6,6.. విధ్వంసానికి విశ్వరూపం భయ్యో.. వీడియో చూస్తే గజ్జుమనాల్సిందే..

Video: 6,6,6,6,6,6.. విధ్వంసానికి విశ్వరూపం భయ్యో.. వీడియో చూస్తే గజ్జుమనాల్సిందే..

Dewald Brevis-Sherfane Rutherford: క్రికెట్‌లో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూడాలంటే.. 2025 చివరి రోజున జరిగిన సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్ చూడాల్సిందే. ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ మధ్య జరిగిన ఈ పోరులో డెవాల్డ్ బ్రెవిస్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ తమ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. చివరి ఓవర్లలో వీరిద్దరూ ఆడిన తీరు ప్రిటోరియా క్యాపిటల్స్ విజయాన్ని ఖాయం చేసింది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు…

Read More
SEC Vs PR: ఐపీఎల్‌లో రూ. 5.5 కోట్ల జీతం కట్.. కట్ చేస్తే.. 38 బంతుల్లో ఓడిపోయే మ్యాచ్ గెలిపించాడుగా.. ఎవరంటే.?

SEC Vs PR: ఐపీఎల్‌లో రూ. 5.5 కోట్ల జీతం కట్.. కట్ చేస్తే.. 38 బంతుల్లో ఓడిపోయే మ్యాచ్ గెలిపించాడుగా.. ఎవరంటే.?

మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఈ ప్లేయర్.. అటు ఫినిషర్‌గానూ తన సత్తా చాటాడు. ఓడిపోయిన మ్యాచ్‌ను ఎలా గెలిపించాలో బాగా తెలుసు. దక్షిణాఫ్రికా T20 లీగ్ 7వ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఓడిపోయే తన జట్టును గెలిపించాడు. గబార్ఖాలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పార్ల్ రాయల్స్ 2 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది….

Read More
Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్..

Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్..

2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టాం. నూతన ఏడాది రావడంతో ప్రజలను ప్రభావితం చేసే కొత్త రూల్స్‌ను ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. దేశంలోని ప్రజలందరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు మీకు ముందే తెలిసి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్ధికంగా మీరు లాభం కూడా దీని…

Read More
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై స్పెషల్ ఫోకస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై స్పెషల్ ఫోకస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పేదల కోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సాధారణంగా రేషన్ బియ్యం రవాణా చేసే లారీలకు జీపీఎస్ ట్రాకర్లు అమరుస్తారు. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమార్కులు లారీకి బదులుగా బైక్‌కు జీపీఎస్ అమర్చి అధికారులను ఏమార్చారు. ఈ విధంగా మల్లారం ఏఎంసి గోదాం నుంచి పాల్వంచ ఎంఎల్ఎస్ పాయింట్‌కు…

Read More
ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ కార్యకలాపాల ద్వారా తాను ₹13 కోట్ల 40 లక్షలు సంపాదించినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మొత్తం ఏడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ ద్వారా ఒక్కసారిగా ₹1 కోటి 58 లక్షలు పొందినట్లు కూడా విచారణలో తేలింది. పన్నుల సమస్యలు రాకుండా ఉండేందుకు ₹90 లక్షలు తన సోదరి చంద్రిక…

Read More
ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం

ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం

ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ద్రాక్షారామం ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ద్రాక్షారామంలోని ప్రముఖ భీమేశ్వరస్వామి ఆలయం కోనేరు ప్రాంగణంలో ప్రతిష్ఠించిన ప్రాచీన శివలింగాలలో ఒకదానిని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్య హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: గుడ్‌న్యూస్‌.. భారీగా…

Read More
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్‌ ట్రైన్‌..

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే బుల్లెట్‌ ట్రైన్‌..

చైనాలో మాగ్లేవ్‌ రైలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రైలు కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని చేరి రికార్డు సృష్టించింది. చాంగ్షాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనా సాంకేతిక ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. మాగ్లేవ్‌ ట్రైన్‌ రైలు పట్టాలపై నేరుగా నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది. దీని వల్ల ఘర్షణ తగ్గి అత్యధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఈ రికార్డు…

Read More
శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్‌ నాయుడు మీడియాతో .. నడకదారి ద్వారా తిరుమల చేరుకునే భక్తుల సౌకర్యార్థం…

Read More
Cricket Retirement : షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు.. లిస్టులో టీమిండియా కెప్టెన్ కూడా

Cricket Retirement : షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు.. లిస్టులో టీమిండియా కెప్టెన్ కూడా

Cricket Retirement : క్రికెట్ ప్రపంచం మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి భారీ టోర్నీలు అభిమానులను అలరించాయి. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పగా, స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే అసలైన షాక్ 2026లో ఉండబోతోంది. ఫామ్ లేమి కారణం కావచ్చు లేదా వయస్సు రీత్యా కావచ్చు.. ఐదుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం…

Read More