ఈనెల 4న భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి విమానం
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తుది దశకు చేరుకుంది. రన్‌వే, ఏటీసీ సెంటర్లు సహా ప్రధాన పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈనెల 4న ఢిల్లీ నుంచి తొలి వాలిడేషన్ ఎయిర్ ఇండియా విమానం భోగాపురం రన్‌వేపై ల్యాండ్ కానుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు ఈ విమానంలో రానున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: పడవ పందేల ట్రయల్ రన్…
