తాజావార్తలు
LIfestyle: సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

LIfestyle: సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

LIfestyle: వంటగదిలో అతిపెద్ద సమస్య ఏమిటంటే సగం వాడిన కూరగాయలను మళ్ళీ తాజాగా ఉంచడం. తరచుగా కూరగాయను పూర్తిగా వాడకుండా, మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే సరిగ్గా నిల్వ చేయకపోతే, ఈ కూరగాయలు కొన్ని గంటల్లోనే మెత్తగా అయిపోతాయి. రంగు మారతాయి లేదా పాడవడం మొదలవుతాయి. దీనివల్ల ఇంటి ఖర్చులు పెరగడమే కాకుండా, ఆహార వ్యర్థాలు కూడా ఏర్పడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సగం కోసిన కూరగాయలను సరిగ్గా నిల్వ చేస్తే, వాటిని ఎక్కువ కాలం…

Read More
Human Height Variations: ఉదయం పూట ఎత్తు పెరిగి.. సాయంత్రానికి తగ్గుతారా? ఈ వింత వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

Human Height Variations: ఉదయం పూట ఎత్తు పెరిగి.. సాయంత్రానికి తగ్గుతారా? ఈ వింత వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

రోజులో వేర్వేరు సమయాల్లో మీ ఎత్తు మారుతుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఉదయం నిద్రలేచినప్పుడు రోజులోని ఇతర సమయాల కంటే మీ ఎత్తు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ సాయంత్రం సమీపించే కొద్దీ ఈ ఎత్తు కొద్దిగా తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. ఈ వింత ప్రక్రియ వెనుక ఒక నిర్దిష్టమైన శాస్త్రీయ కారణం దాగి ఉంది. మన వెన్నెముక భూమి గురుత్వాకర్షణ శక్తే దీనికి ప్రధాన కారణం. మన శరీరంలో వెన్నెముక ఒక అద్భుతమైన…

Read More
Chicken Side Effects: చికెన్ తిన్న వెంటనే ఈ 5 వస్తువులను అస్సలు తినొద్దు.. తింటే కడుపులో నరకమే!

Chicken Side Effects: చికెన్ తిన్న వెంటనే ఈ 5 వస్తువులను అస్సలు తినొద్దు.. తింటే కడుపులో నరకమే!

మాంసాహారులకు చికెన్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అది బిర్యానీ అయినా, చికెన్ ఫ్రై అయినా తిన్న తర్వాత మంచి సంతృప్తి లభిస్తుంది. అయితే పోషకాహార నివేదికల ప్రకారం చికెన్ తిన్న తర్వాత తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంలో తీవ్రమైన ప్రతికూల చర్యలను కలిగిస్తాయి. చికెన్‌లోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడానికి కడుపులోని ఆమ్లాలు శ్రమిస్తున్నప్పుడు, దానికి విరుద్ధ స్వభావం గల ఆహారాలు తోడైతే కాలేయం, జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. 1. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు…

Read More
రైతులు రోజూ ఈ పచ్చడి ముద్ద తినే పనులకు వెళ్లే వాళ్ళు.. అందుకే ఇప్పటికి ఉక్కులా ఉన్నారు..

రైతులు రోజూ ఈ పచ్చడి ముద్ద తినే పనులకు వెళ్లే వాళ్ళు.. అందుకే ఇప్పటికి ఉక్కులా ఉన్నారు..

పచ్చి మామిడి పచ్చడికి కావలసిన పదార్థాలు: పచ్చి మామిడి తురుము, నాలుగు వంకాయలు, 10, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు ఎండు మిర్చి, అర కప్పు నూనె, పోపు గింజలు, ఒక టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక టీ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకా కొద్దిగా చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా నాలుగు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకోవాలి.

Read More
శ్రీశైల మల్లన్నకు వెండి నాగభరణం.. ఆకట్టుకుంటున్న ఐదు శిరస్సుల అద్భుత కళాఖండం

శ్రీశైల మల్లన్నకు వెండి నాగభరణం.. ఆకట్టుకుంటున్న ఐదు శిరస్సుల అద్భుత కళాఖండం

ఈ క్రమంలో హైదరాబాద్‌ మేడ్చల్‌కు చెందిన భక్తుడు శివశంకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాగభరణాన్ని ఆలయానికి బహూకరించారు. సుమారు 540 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ నాగ భరణం ప్రస్తుతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐదు శిరస్సులతో అత్యంత సుందరంగా, కళాత్మకంగా రూపొందించిన ఈ నాగభరణం కాంతివంతంగా మెరిసిపోతూ దర్శనార్థులను ఆకర్షిస్తోంది. వెండితో చేసినప్పటికీ దీనిపై చేసిన శిల్పకళ, రూపకల్పన ఎంతో ప్రత్యేకంగా…

Read More
Shreyas Iyer : కెప్టెన్సీ ముళ్ల కిరీటమేనా?.. భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్

Shreyas Iyer : కెప్టెన్సీ ముళ్ల కిరీటమేనా?.. భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్

Shreyas Iyer : భారత క్రికెట్ జట్టుకు కొత్త టీ20ఐ కెప్టెన్‌గా ఎంపికైన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఆయన ఫామ్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్‌లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం బీసీసీఐ ఇతనికి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే లీగ్‌లో జరిగిన తాజా మ్యాచ్‌లో…

Read More
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో

మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో

ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేసిన గెస్ట్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆర్డర్ చేసిన ఒక పరాఠా, మూడు ఉడికించిన గుడ్లు, పెరుగు, మిల్క్‌షేక్‌కు ఏకంగా రూ. 2,300 బిల్లు రావడంతో ఆశ్చర్యపోయాడు. కేవలం మూడు గుడ్లకు రూ. 499 ప్లస్ ట్యాక్సులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ముంబైలోని హిల్టన్ హోటల్‌లో బస చేశాడు. రాత్రి డిన్నర్…

Read More
ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!

ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో గుంటూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా ఒక మానవీయ ఘట్టం ఆవిష్కృతమైంది. మంచానికే పరిమితమైన ఒక పక్షవాత బాధితుడు తన భూసమస్యను చెప్పుకోవడానికి ఆటోలో కలెక్టరేట్‌కు వచ్చాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ స్వయంగా కాన్ఫరెన్స్ హాల్ నుండి కిందికి దిగివచ్చారు. నేరుగా ఆటో వద్దే బాధితుడి బాధలను ఆలకించారు. కలెక్టర్ చూపిన ఈ చొరవ, మానవత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సోమవారం (జూన్ 08) గుంటూరు…

Read More
Jitesh Sharma : 6,6,6,6,6,..10 బంతుల్లో 36 పరుగులు.. టీ20 మ్యాచ్‌లో జితేష్ శర్మ విధ్వంసం

Jitesh Sharma : 6,6,6,6,6,..10 బంతుల్లో 36 పరుగులు.. టీ20 మ్యాచ్‌లో జితేష్ శర్మ విధ్వంసం

Jitesh Sharma :రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో కలిసి వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన జోష్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ స్థానిక లీగ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న విదర్భ ప్రో టీ20 లీగ్‌లో నెకో మాస్టర్ బ్లాస్టర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జితేష్, ఇండియా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే సిక్సర్ల వర్షం కురిపించి కేవలం 10 బంతుల్లోనే 36…

Read More
TG TET 2026 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. జూన్ 16 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు

TG TET 2026 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. జూన్ 16 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు

హైదరాబాద్‌, జూన్‌ 9: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2026 (జూన్‌ సెషన్‌) ఆన్‌లైన్‌ రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆధార్‌ నంబర్‌, జర్నల్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే టెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ జారీ చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం…

Read More