చెయ్యి పట్టి నడిపిస్తావా..గుండెల్లో దాచుకుంటాను..దివి ఎదురు చూపులు ఎవరి కోసమో..
అందాల ముద్దుగుమ్మ దివి వద్త్య త గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందానికి పెట్టిది పేరు ఈ చిన్నది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టి్వ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. టాలీవుడ్ నటి అందాల ముద్దుగుమ్మ దివి వద్త్య త గురించి ఎంత చెప్పినా తక్కువే. మోడలింగ్‌తో తన కెరీర్ ను ప్రారంభించి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు…
