విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
సేలంలో TVK చీఫ్ విజయ్ నిర్వహించిన సభపై వివాదం రాజుకుంది. సభలో ఓ అభిమాని గుండెపోటుతో చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పరిమితికి మించి సభకు జనాన్ని తరలించారని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రజావ్యతిరేక DMK ప్రభుత్వాన్ని ఓడించడం, తమకు పట్టం కట్టడం ప్రజల నిజమైన కల అని TVK అధినేత విజయ్ అన్నారు. రాబోయే ఎన్నికలు తనకు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మధ్య ప్రత్యక్ష పోటీ అని తెలిపారు. ఇతరులెవరికీ ఈ పోటీలో స్థానం…
