Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..
తమ వినియోగదారుల కోసం జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. అద్భుత ఫీచర్లతో మైమరిపించే 5జీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇటీవల అందరూ 4జీ నుంచి 5జీకి మారుతున్నారు. భారత్‌లో మారుమూల గ్రామాలకు కూడా 5జీ విస్తరిస్తోంది. నాణ్యమైన కాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌కి మారుతున్నారు. దీంతో 5జీలోకి మారే కస్టమర్ల కోసం టెలికాం సంస్థలు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోన్నాయి. తక్కువ ధరకే 5జీ ఇంటర్నెట్ అందించే…
