T20I World Cup: టీ20 ప్రపంచకప్ చరిత్రలో మోస్ట్ డేంజరస్ బౌలర్.. టాప్ 5 లిస్ట్ చూస్తారా..?
ICC Mens T20 World Cup History: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీయడం అనేది ఏ బౌలర్ కైనా గొప్ప విషయం. బ్యాటర్లు మొదటి బంతి నుంచే దాడికి దిగే ఈ పొట్టి ఫార్మాట్‌లో, వరుసగా ప్రపంచ కప్‌లలో క్రమంగా వికెట్లు తీయడం అనేది క్రికెట్‌లో అత్యంత కష్టం. మరి ఈ లిస్ట్ లో ఎవరున్నారో ఓసారి చూద్దాం. 2007 నుంచి 2024 మధ్య జరిగిన అధికారిక టోర్నమెంట్ ఫలితాల ప్రకారం,…
