Rithu Chowdary: డీమాన్ పవన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి సమాధామేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
బుల్లితెర ప్రేక్షకులకు సోషల్ మీడియా ఫాలోవర్లకు బాగా పరిచయమున్న జోడీ రీతూ చౌదరి, డీమాన్ పవన్. బిగ్బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది. వీరు ప్రేమికులు కూడా అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తున్నా రీతూ కానీ, పవన్ కానీ ఈ విషయంపై నోరు మెదపడం లేదు. కానీ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. నిత్యం ఈవెంట్లు, షోలలో కలిసి కనిపిస్తున్నారు. తాజాగా…
