Gas Cylinder: ఓన్లీ ఆధార్ ఉంటే చాలు.. 5 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్.. బుకింగ్ అవసరమే లేదు!
Gas Cylinder: ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పొందడం మునుపటి కంటే చాలా సులభమైంది. ముఖ్యంగా విద్యార్థులు, వలస కార్మికులు, అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇది ఒక పెద్ద ఊరట. ఇకపై అడ్రస్ ప్రూఫ్ లేదని చింతించాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక గుర్తింపు కార్డుతో 5 నిమిషాల్లో మీరు వంట గ్యాస్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ముందస్తు బుకింగ్ అవసరం లేదు: లైన్లో నిలబడాల్సిన పని లేదు. ఆన్‌లైన్ బుకింగ్ కోసం వేచి చూడాల్సిన అవసరం…
