ఎదురుపడ్డ విమానాలు.. నిమిషం ఆలస్యమైనా ఘోరాతి ఘోరం జరిగేది..!
అమెరికాలోని అరిజోనా విమానాశ్రయం గగనతలంలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ప్రమాదం తృటిలో తప్పింది. చికాగో నుండి వస్తున్న విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, ఫీనిక్స్ నుంచి మరో విమానం టేకాఫ్కు సిద్ధమైంది. ఫలితంగా ఒకే గగనతలంలో, ఒకే ఐడెంటిటీతో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. రెండు ప్రయాణీకుల విమానాలకు పొరపాటున ఒకే ఫ్లైట్ నంబరు కేటాయించడంతో గందరగోళం ఏర్పడింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమయస్ఫూర్తి తో వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా ల్యాండ్…
