తాజావార్తలు
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?

బాక్సాఫీస్ వద్ద దురంధర్ ది రివెంజ్ చిత్రం తొలిరోజుల్లో అద్భుతమైన వసూళ్లను సాధించి, సునామీ సృష్టించింది. ఒక దశలో సునాయాసంగా 2000 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని అంతా అంచనా వేశారు. అయితే, నెల రోజులకు పైగా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ఈ చిత్రం రెండో నెలలోకి ప్రవేశించేసరికి వసూళ్ల వేగం తగ్గిపోయింది.ఈ అనూహ్య పతనానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, యాక్షన్ డోస్ శృతిమించడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు దూరం…

Read More
సుధీర్‌తో నాది 10 ఏళ్ళ జర్నీ.. మా బంధం రాత్రికి రాత్రే పూటింది కాదు.. అసలు విషయం చెప్పిన రష్మీ

సుధీర్‌తో నాది 10 ఏళ్ళ జర్నీ.. మా బంధం రాత్రికి రాత్రే పూటింది కాదు.. అసలు విషయం చెప్పిన రష్మీ

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ రష్మీ గౌతమ్. యాంకర్ గా ఈ చిన్నది విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తన అందంతో హీరోయిన్ గానూ ఛాన్స్ అందుకుంది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్. వేణు టీమ్ లో కమెడియన్ గా చేసిన సుధీర్ ఆతర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. తన…

Read More
ధర తక్కువ రుచి ఎక్కువ..! నాటు కోడిని మించిన టేస్ట్.. జుట్టు కోడి కూర ఇలా వండితే తెపాళ్ల లేపుతారు..

ధర తక్కువ రుచి ఎక్కువ..! నాటు కోడిని మించిన టేస్ట్.. జుట్టు కోడి కూర ఇలా వండితే తెపాళ్ల లేపుతారు..

మాంసాహార ప్రియులు.. ఆదివారం చికెన్ ను ఎంతో ఇష్టంగా వండుకుని తింటారు. అయితే.. చికెన్ లో నాటు కోడి మించిన రుచి జుట్టు కోడి వస్తుంది.. జుట్టు కోడి (Layer Chicken) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రసిద్ధి చెందిన ఒక రకం కోడి.. ఇది నాటు కోడిలాంటి అద్భుతమైన రుచిని, తక్కువ ధరలో అందిస్తుంది. జుట్టు కోడి కూరను, ప్రత్యేకించి తెలంగాణ స్టైల్ మసాలాలతో వండితే, నాటుకోడి పులుసును మించిన రుచి వస్తుందని.. ఇది ఇది…

Read More
Watch: వాషింగ్టన్‌ డీసీ గోడలపై డొనాల్ట్ ట్రంప్ చీకటి భాగోతాలు.. నివ్వెరపోతున్న జనం…!

Watch: వాషింగ్టన్‌ డీసీ గోడలపై డొనాల్ట్ ట్రంప్ చీకటి భాగోతాలు.. నివ్వెరపోతున్న జనం…!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బాగోతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తప్పుడు పనులను కూడా సమర్థించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయనతో ఆయనకే పోటీ. అందుకే ట్రంప్‌ గురించి వచ్చే బ్యాడ్ న్యూస్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌ కలిసి ఉన్న ఫోటోలు ఏకంగా వాషింగ్టన్‌ డీసీలో గోడలపై ప్రత్యక్షం కావడం ట్రంప్‌ ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌-…

Read More
ఇదీ కదా గొప్ప మనస్సు.. ఆర్భాటం లేదు.. హంగామా లేదు.. 51,000 కుక్కల ఆకలి తీర్చిన బర్త్‌డే వేడుక..!

ఇదీ కదా గొప్ప మనస్సు.. ఆర్భాటం లేదు.. హంగామా లేదు.. 51,000 కుక్కల ఆకలి తీర్చిన బర్త్‌డే వేడుక..!

మానవత్వానికి, మూగజీవాల పట్ల ప్రేమకు అద్దం పట్టే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడంబరాలకు పోకుండా, ఆకలితో ఉన్న వీధి కుక్కల కడుపు నింపి ఔదార్యం చాటుకున్నారు. ఒకటి కాదు రెండు 50 వేలకు పైగా మూగజీవాల ఆకలి తీర్చారు. తన 55వ పుట్టినరోజును శివసేన పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురేష్ గుర్జర్ అత్యంత అర్థవంతంగా జరుపుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగింది ఈ ఘటన. సాధారణంగా పుట్టినరోజు అంటే విందులు, వినోదాలు, కేక్ కటింగ్…

Read More
Telangana: విజయవాడ హైవేపై ‘వీకెండ్’ నరకం.. ప్రయాణమా.. ప్రయాసనా?

Telangana: విజయవాడ హైవేపై ‘వీకెండ్’ నరకం.. ప్రయాణమా.. ప్రయాసనా?

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ఇప్పుడు ప్రయాణికుల పాలిట నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు కేవలం సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగల సమయంలోనే కనిపించే ట్రాఫిక్ రద్దీ, ఇప్పుడు ప్రతి వారాంతంలోనూ (వీకెండ్) సర్వసాధారణమైపోయింది. అసంపూర్తిగా సాగుతున్న నిర్మాణ పనులు, పెరుగుతున్న వాహనాల సంఖ్య ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే ఈ కీలక రహదారిపై ప్రతిరోజూ సగటున 50,000 పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతోంది….

Read More
కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్‌ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌

కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్‌ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌

భారత కార్పొరేట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసుకుంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.95,610 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి, వార్షిక లాభాల్లో 10 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ, గత ఏడాది రూ.80,787 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే నాలుగో త్రైమాసికం (Q4FY26)లో కొంత మందగమన సంకేతాలు కనిపించాయి. గత ఏడాది…

Read More
మౌత్‌ వాష్ వాడుతున్నారా? బ్యాక్టీరియా నశించే కంటే దారుణమైన ముప్పు

మౌత్‌ వాష్ వాడుతున్నారా? బ్యాక్టీరియా నశించే కంటే దారుణమైన ముప్పు

నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి లేదా బ్రష్ చేయడానికి బద్ధకం వేసినప్పుడు చాలామంది మౌత్ వాష్‌ను ఒక సులభమైన మార్గంగా భావిస్తారు. అప్పుడప్పుడు దీనిని వాడటం వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, ప్రతిరోజూ దీర్ఘకాలం పాటు వాడటం వల్ల ఊహించని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్టీరియాను చంపేసే శక్తివంతమైన మౌత్ వాష్‌లు మన నోటిలోని ఆరోగ్యాన్నే కాకుండా, గుండె పనితీరు, రక్తపోటును కూడా ప్రభావితం చేస్తాయి. నోటి బ్యాక్టీరియా మన నోటిలో ఉండే కొన్ని…

Read More
చిన్న పిల్లలలో డీహైడ్రేషన్.. గుర్తించడానికి లక్షణాలు, నివారణ చిట్కాలు!

చిన్న పిల్లలలో డీహైడ్రేషన్.. గుర్తించడానికి లక్షణాలు, నివారణ చిట్కాలు!

Summer Tips: చిన్న పిల్లలు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంలో కష్టం పడుతుంటారు. ఈ కారణంగా వారు డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతారు. ప్రత్యేకంగా నవజాత శిశువులు, చిన్న పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, ఎండలో ఎక్కువ సమయం గడిపే పిల్లలకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. కానీ, తల్లిదండ్రులు పలు సందర్భాల్లో డీహైడ్రేషన్ ప్రారంభ లక్షణాలను గమనించడంలో విఫలమవుతారు, దీంతో సమస్య మరింత తీవ్రంగా మారవచ్చు. కాబట్టి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు డీహైడ్రేషన్ గురించే కచ్చితమైన…

Read More
ఏంటీ పానీపూరీ వేసవి తాపాన్ని తీరుస్తుందా? ఇంట్లోనే ఈజీగా వంద పానీపూరీలు చేసేయొచ్చు

ఏంటీ పానీపూరీ వేసవి తాపాన్ని తీరుస్తుందా? ఇంట్లోనే ఈజీగా వంద పానీపూరీలు చేసేయొచ్చు

ఆమ్ పన్నా, పుచ్చకాయ పానీతో కూడిన ఈ పానీపూరీ రుచి చూస్తే అబ్బా అనాల్సిందే. ఈ రెసిపీలో కేవలం పానీపూరీలే కాకుండా, పానీ తయారీలో వాడే విభిన్నమైన రుచులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. మామిడికాయ పులుపు, పుచ్చకాయ తీపి మేళవింపుతో ఈ సమ్మర్ స్పెషల్ స్నాక్ సిద్ధమవుతుంది. పది మందికి సరిపోయేలా ఇంట్లోనే వంద పానీపూరీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. పానీపూరీ పూరీల తయారీ విధానం ముందుగా పానీపూరీ పూరీలను తయారు చేసుకోవడానికి రెండు కప్పుల సుజీ…

Read More