తాజావార్తలు
IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్‌లో విషాదం.. ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్

IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్‌లో విషాదం.. ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్

IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాక్టీస్ సెషన్‌లో ఆ జట్టు యువ ఆటగాడు సాహిల్ పారఖ్ దారుణంగా గాయపడ్డారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మైదానంలోకి అంబులెన్స్‌ను రప్పించి, వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఢిల్లీ ఆటగాళ్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రాక్టీస్ సెషన్‌లో అసలేం జరిగింది? నేడు ఢిల్లీలోని అరుణ్…

Read More
చీప్‌గా దొరుకుతుందని పట్టించుకోరు.. కానీ, బాడీ కూల్ చేసే దివ్యాస్త్రం.. సెలబ్రిటీల పవర్‌ఫుల్ డ్రింక్ ఇదే..

చీప్‌గా దొరుకుతుందని పట్టించుకోరు.. కానీ, బాడీ కూల్ చేసే దివ్యాస్త్రం.. సెలబ్రిటీల పవర్‌ఫుల్ డ్రింక్ ఇదే..

కీర దోసకాయను మన రోజువారీ ఆహారంలో సలాడ్ రూపంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, దీనిలో దాగి ఉన్న అపారమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఇది ఒక శక్తివంతమైన కూరగాయగా గుర్తింపు పొందింది. కీర దోసకాయ పచ్చిగా తినడం వల్ల ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అంది, సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. దీనిలోని ఔషధ గుణాలు, విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. సాధారణంగా కీర దోస…

Read More
Sreesanth vs Harbhajan : ఆ చెంపదెబ్బతో కోటి రూపాయల బిజినెస్.. హర్భజన్ సింగ్‌పై శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్

Sreesanth vs Harbhajan : ఆ చెంపదెబ్బతో కోటి రూపాయల బిజినెస్.. హర్భజన్ సింగ్‌పై శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్

Sreesanth vs Harbhajan : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన చెంపదెబ్బ ఉదంతం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 18 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై భారత మాజీ పేసర్ ఎస్.శ్రీశాంత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్భజన్ సింగ్ తనను కొట్టిన విషయాన్ని మార్కెటింగ్ చేసుకుని కోట్లు గడించాడని, సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నాడని శ్రీశాంత్ నిప్పులు చెరిగారు. భజ్జీ ప్రవర్తన నచ్చకే అతడిని సోషల్ మీడియాలో బ్లాక్ చేశానన్నారు. 2008 ఐపీఎల్…

Read More
ఆటో డెబిట్ చెల్లింపులపై.. ఆర్‌బీఐ కొత్త రూల్‌

ఆటో డెబిట్ చెల్లింపులపై.. ఆర్‌బీఐ కొత్త రూల్‌

డిజిటల్ చెల్లింపులు ఇటీవల పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో నెట్, మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు యూపీఐ సౌకర్యాన్ని ఎక్కువమంది ఉపయోగించుకుంటున్నారు. ఈ విధానాల ద్వారా డిజిటల్ విధానంలో చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతం చేసేందుకు RBI కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ ఇ-మాండేట్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇక నుంచి కొత్త కార్డు పొందినప్పుడు పాత కార్డుపై ఉన్న ఇ- మాండేట్ చెల్లింపులు కొత్త కార్డుకు ఆటోమేటిక్‌గా…

Read More
Fuel Prices: పెట్రోల్‌పై లీటరుకు రూ. 20, డీజిల్‌పై లీటరుకు రూ. 100 నష్టం..!

Fuel Prices: పెట్రోల్‌పై లీటరుకు రూ. 20, డీజిల్‌పై లీటరుకు రూ. 100 నష్టం..!

Fuel Prices: ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, అనేక దేశాలు ఇప్పటికే పెరిగిన ఖర్చులను వినియోగదారులపై మోపాయి. ఇదిలా ఉండగా, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ చిల్లర ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. దీని ఫలితంగా ఇంధన చిల్లర వ్యాపారులు గణనీయమైన నష్టాలను చవిచూస్తున్నారు. వీరు పెట్రోల్‌పై లీటరుకు రూ.20, డీజిల్‌పై లీటరుకు రూ.100 నష్టపోతున్నారు. నష్టాల్లో…

Read More
మల్లె మొక్క పూయటం ఆగిపోయిందా..? ఇలా చేశారంటే..  చెట్టు నిండా పూలతో మళ్లీ కళకళలాడుతుంది!

మల్లె మొక్క పూయటం ఆగిపోయిందా..? ఇలా చేశారంటే.. చెట్టు నిండా పూలతో మళ్లీ కళకళలాడుతుంది!

మల్లె మొక్కకు కనీసం రోజుకు 6 నుండి 8 గంటల పాటు ఎండ తగిలేలా చూడాలి. మొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. మల్లె మొక్క పూలు పూయడం తగ్గినప్పుడు మొక్కకు ప్రూనింగ్ చేయడం చాలా అవసరం. ఎండిపోయిన కొమ్మలను, పాత ఆకులను కత్తిరించండి. దీనివల్ల మొక్కకు కొత్త శక్తి వచ్చి, కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఈ కొత్త చిగుర్లకే మొగ్గలు ఎక్కువగా వస్తాయి.

Read More
మే 1 నుంచి భూముల ధరలకు రెక్కలు.. మార్కెట్ విలువల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

మే 1 నుంచి భూముల ధరలకు రెక్కలు.. మార్కెట్ విలువల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు..! తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్‌కు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో భూములు, నివాస, వాణిజ్య భవనాలమార్కెట్ విలువలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ధరలు మే మొదటి వారం నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి…

Read More
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!

బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!

వాంఖడే స్టేడియంలో జరిగిన 33వ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఘోరంగా విఫలమైంది. కేవలం 104 పరుగులకే కుప్పకూలి 103 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఇది ఐదో ఓటమి. దీనివల్ల ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు హార్దిక్ పాండ్యా సమూల మార్పులు చేయాలని భావిస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన…

Read More
కొత్తగా వంట నేర్చుకొనేవాళ్ళు కూడా ఇలా  కొబ్బరి పాల చికెన్ చేశారంటే..  మైమరచిపోవాల్సిందే

కొత్తగా వంట నేర్చుకొనేవాళ్ళు కూడా ఇలా కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. మైమరచిపోవాల్సిందే

కావాల్సిన పదార్థాలు: ముప్పావు కిలో చికెన్, రెండు కప్పుల కొబ్బరి పాలు, ఒక ఉల్లిపాయ, రెండు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు కప్పుల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రెండు లవంగాలు, మూడు యాలకులు తీసుకోవాలి.

Read More
TG CETs 2026 Exam Dates: తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల.. పరీక్షలన్నీ మే నెలలోనే!

TG CETs 2026 Exam Dates: తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల.. పరీక్షలన్నీ మే నెలలోనే!

హైదరాబాద్‌, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs) షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, లా, ఎడ్యుకేషన్ వంటి పలు ప్రధాన కోర్సుల్లో ప్రవేశాలకు రాత పరీక్షల తేదీలను ఈ సందర్భంగా ఖరారు చేస్తూ షెడ్యూల్ జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం దాదాపు అన్ని ప్రవేశ…

Read More