తాజావార్తలు

వానల కోసం వరుణదేవుడికి రైతుల మొర.. 18 ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వానల కోసం వరుణదేవుడికి రైతుల మొర.. 18 ఆలయాల్లో ప్రత్యేక పూజలు


గ్రామ యువకులు, పెద్దలు కలిసి పవిత్రమైన పురాతన బావి నుండి 101 బిందెలతో నీటిని తోడారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ, ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో గ్రామంలో ఉన్న మొత్తం 18 దేవాలయాలకు ఆ జలాలను తీసుకెళ్లారు. ఆయా ఆలయాల్లోని శివలింగాలకు అత్యంత భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించి, త్వరగా వర్షాలు కురిపించాలని కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *