తాజావార్తలు

Lunch Box: పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలో తెలియట్లేదా.. ఇదిగో వీక్లీ మెనూ.. వారానికి చింతలేనట్టే!

Lunch Box: పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలో తెలియట్లేదా.. ఇదిగో వీక్లీ మెనూ.. వారానికి చింతలేనట్టే!


గురువారం – వెజ్ ఇడ్లీ: గురువారం వెజ్ ఇడ్లీ ట్రై చేయండి.దీన్ని చాలా త్వరగా అండ్ ఈజీగా చేయవచ్చు. దీనికోసం ముందు రోజు రాత్రే ఇడ్లీ పిండిని సిద్ధం చేసుకోండి. అందులో మీకు నచ్చిన కూరగాయలైన ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, బఠానీ వంటివి సన్నగా తరిగి వేసి, ఉదయాన్నే ఇడ్లీలను ఉడికిస్తే సరిపోతుంది. వీటిపై ఆవాలు, కరివేపాకుతో తిరగమాత పెట్టి లంచ్ బాక్స్‌లో పెడితే, పిల్లలు ఎంత వేగంగా బాక్స్ ఖాళీ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *