తాజావార్తలు

చాణక్య నీతి : కోటీశ్వరుడు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?


మనిషిని పిసినారి అని ఎందుకు అంటారు? అవసరాలకు ఖర్చు పెట్టకపోవడం పిసినారితనం కాదు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటమే నిజమైన తెలివి అని చాణక్యుడు తన నీతి సూత్రాల ద్వారా స్పష్టం చేశారు. చాలా మంది తమ ప్రియురాల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ఆకట్టుకోవడానికి డబ్బును వృథాగా ఖర్చు చేస్తుంటారు. ఇది ఆర్థికంగా ప్రమాదకరమైన చర్య. సమాజం మిమ్మల్ని రెచ్చగొట్టి, అందరి దృష్టిలో గొప్పగా కనిపించాలని డబ్బు ఖర్చు చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే ఇతరులను ఆకట్టుకోవాలనే ఆలోచన మీకు వచ్చిందంటే మీరు వారికి బానిసగా మారుతున్నారని అర్థం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *