తాజావార్తలు

Rukmini Vasanth : తెలుగులో ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి.. కన్నడ భామ కామెంట్స్..


ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ నేషనల్ క్రష్‌గా మారిన కథానాయిక రుక్మిణి వసంత్. కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బెంగుళూరు భామ, తక్కువ సమయంలోనే తన అందం, అద్భుతమైన అభినయంతో విశేష గుర్తింపు తెచ్చుకుంది. రక్షిత్ శెట్టి సరసన నటించిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ (తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’) చిత్రంలో ప్రియ పాత్రతో ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుని సౌత్ ఇండియా మొత్తం మార్మోగిపోయే క్రేజ్ సంపాదించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *