కొత్త సంవత్సర వేడుకలు, సెలవుల్లో రకరకాల వంటకాలు, స్వీట్లు లాగించేసి ఉంటారు. దీనివలన బరువు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కఠినమైన డైటింగ్లు, ఖరీదైన సప్లిమెంట్లు అక్కర్లేదు. మన వంటింట్లో లభించే వాటితోనే సులభంగా బరువు తగ్గొచ్చు. ……అదెలాగో చూద్దాం.https://studio.youtube.com/video/bmyO088okuY/edit

వామునీరు:
జీర్ణక్రియను మెరుగుపరచడంలో వాముకు మించింనది లేదు. ఉదయాన్నే పరగడుపున గోరువె చ్చని వామునీరు తాగితే మెటబాలిజం పెరుగు తుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా కొవ్వు కరగడానికి సాయపడుతుంది.https://studio.youtube.com/video/bmyO088okuY/edit
జీలకర్ర-సోంపు:
జీలకర్ర, సోంపు రెండూ శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి. గ్లాసు నీటిలో చెంచా జీలకర్ర, సోంపు వేసి మరిగించి రోజంతా అప్పుడప్పుడు తాగుతుంటే శరీరంలో అదనపు నీరు చేరకుండా ఉంటుంది. తద్వారా బరువు తగ్గుతారు.https://studio.youtube.com/video/mSyHrUSNK9k/edit
నానబెట్టిన మెంతులు:
నానబెట్టినమెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే తిన్నా లేదంటే ఆ నీటిని తాగినా ఆకలి అదుపులో ఉంటుంది.
ఇది రక్తంలోని చక్కెర స్థాయి లను అదుపులో ఉంచి కొవ్వు కణాలను కరిగిస్తుంది.
త్రిఫలచూర్ణం:
ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ప్రత్యేక స్థానం ఉంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా త్రిఫలచూర్ణం కలిపి తీసుకుంటే పేగులు శుభ్రపడి జీర్ణక్రియ వేగవంత మవుతుంది.
బరువు తగ్గడానికి శుభ్రమైన జీర్ణవ్య వస్థ చాలా ముఖ్యం.https://youtube.com/shorts/NnTKj-ZDDRw
వేడినీటిలో తేనె, నిమ్మరసం:
ఇది మన అందరికీ తెలిసినచిట్కానే. అత్యంత ప్రభావవంతమైనది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు పోయి కొవ్వు కరగడం వేగవంతమవుతుంది..https://studio.youtube.com/video/0mJEukuRdNg/edit
అల్లం టీ:
గ్రీన్‌లోకి కొద్దిగా అల్లం కలిపితే అది పవర్హె ఎలా పనిచేస్తుంది. అల్లం అరుగుదలకు సాయపడ టమే కాకుండా రోగ నిరోధకశక్తిని పెంచుతుందిhttps://www.youtube.com/watch?v=P7yM0TKvUm4&pp=ygUl4LCs4LCw4LGB4LC14LGBIOCwpOCwl-CxjeCwl-CwvuCwsuCwvg%3D%3D
ఈల చేయటం వలన రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.బరువు తగ్గుతారు
