Venu Yeldandi: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో కష్టాలు.. నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..
దర్శకుడు వేణు యెల్దండి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కమెడియన్ గా అలరించిన వేణు..ఇప్పుడు దర్శకుడిగా విజయం సాధిస్తున్నారు. బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన వేణు.. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. జబర్దస్త్లో తన ప్రస్థానం, దాని నుండి బయటకు వచ్చి సినిమా రంగంలో స్థిరపడాలనే తన ప్రయత్నాలను పంచుకున్నారు. 2004 నుండి 2015 వరకు నటుడిగా నిరంతరం బిజీగా…
