Gaddar Film Awards: గద్దర్ అవార్డులపై ప్రభుత్వం ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రకటన చేసింది.. గతేడాది ఒకేసారి పదేళ్లకు గానూ విజయవంతంగా అవార్డులు ప్రకటించి సంచలనం సృష్టించిన సర్కార్.. 2025 ఏడాదికి గానూ అవార్డుల నిర్వహణకు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. మరి ఈ సారి అవార్డుల రేసులో ఉన్న ఆ సినిమాలేంటి..? గద్దర్ అవార్డుల డీటైల్స్ ఏంటో చూద్దామా..? గతేడాది 2014 నుంచి 2023 వరకు పదేళ్ళ అవార్డులను ఒకేసారి ప్రధానం చేసింది తెలంగాణ సర్కార్. ఈ అవార్డ్స్ 2025 నిర్వహణకు తాజాగా…
