Oscar 2026: 33 సినిమాలను వెనక్కి నెట్టి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ ‘గోంధాల్’.. ఈ సినిమా స్టోరీ ఇదే..
మొత్తం 33 చిత్రాలను అధిగమించి మరాఠీ చిత్రం 'గోంధాల్' 99వ అకాడమీ అవార్డులు, అంటే 2027 ఆస్కార్స్కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. భారీ వాణిజ్య విజయాన్ని నమోదు చేసిన, వార్తల్లో నిలిచిన అనేక చిత్రాలను ఓడించి 'గోంధాల్' ఈ ప్రతిష్టాత్మక అవకాశాన్ని గెలుచుకుంది. ఈ విషయమై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. 'ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం' విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి 'గోంధాల్' ఎంపికైనందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు…
