ముగిసిన కేసీఆర్ విచారణ.. ప్రజల దృష్టి మళ్లీంచడానికే సిట్ విచారణ పేరుతో వేధింపులుః కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నాలుగు గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది. మద్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అధికారులు.. ఏడు గంటల 45 నిమిషాలకు వెళ్లిపోయారు. విచారణ సమయంలో కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రత పెట్టారు. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో అధికారులు రికార్డ్ చేశారు. రెండో అంతస్తులోని ఓ గదిలో కేసీఆర్ విచారణ…
