అనీమియా – {రక్తహీనత లక్షణాలు} – 7 పాయింట్లు
అనీమియా రక్తహీనత బలాదూర్ – రక్తహీనత కారణాలు నీరసం, నిస్సత్తువ, కళ్లు తిరగడం, గుండె దడ, ఆయాసం, చికాకు, మానసిక కుంగుబాటు… ఇవన్నీ రక్తలేమి లక్షణాలే! వీటికి తోడు అతి నిద్ర, జుట్టు రాలిపోవడం, నోటి పూత, కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు కూడా వేధిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను వదిలించుకోవాలంటే రక్తలేమిని సరిదిద్దుకోవాలి. అందుకోసం… ఆహారం ద్వారా రోజూ మనం తీసుకునే ఇనుము సహజంగా 10 నుంచి 12 శాతం మాత్రమే జీర్ణమవుతుంది. అందువల్ల ఆహారంలో కనీసం…
