Viral Video: ఏం టాలెంట్ గురూ.. పంటల పిచికారీకి అద్భుతమైన బైక్.. చూస్తే షాక్!
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి జనం అసాధారణమైన ఉపాయాలను అనుసరిస్తుంటారు. ఏదో రకంగా ఇంటర్నెట్లో ఫేమస్ కావాలనుకుంటారు. కొందరు వీధుల్లో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తారు. మరికొందరు బహిరంగంగా డాన్సులు చేస్తారు. భిన్నంగా ఏదైనా చేయడం ద్వారా వైరల్ కావడానికి ప్రయత్నించే వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు దీన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో, ఒక వ్యక్తి పురుగుమందు చల్లడానికి పొలంలోకి బైక్…
